ఒక్క సారి ఆలోచించండి...మై - TopicsExpress



          

ఒక్క సారి ఆలోచించండి...మై డియర్ ఫ్రెండ్స్...! నిర్ణయం మనది...! భవిష్యత్తు కూడా మనదే ...! తెలంగాణా ను సెపరేట్ చేద్దామని ఎలాగు డెసిషన్ తీసేసుకున్నారు..! ఇప్పుడు ఆంధ్ర లో ఉద్యమాలు చేస్తే use ఏముంటుంది...! మరలా వాళ్ళు డెసిషన్ చేంజ్ చేస్తే తెలంగాణా లో స్టార్ట్ అవుతాయి...! ఇలాగ రావణ కష్టం లాగా తెలుగు జాతి సమస్య end అవదు..! ఎలాగు డెసిషన్ తీసేసుకున్నారు కాబట్టి సెంట్రల్ నుంచి బెటర్ package కోసం ట్రై చేస్తే బెటర్ కదా..! జనరల్ గా ప్రతి 5 కోట్ల మందికి ఒక స్టేట్ వుంటే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్, సెక్యూరిటీ కి , రెవిన్యూ leackage కంట్రోల్ చేయటానికి, ప్రజలకు అవకాశాలు మెరుగుపరచడానికి బాగుంటుంది..! మన స్టేట్ జనాభా ఆల్రెడీ 8.50 కోట్లు వున్నారు. 2020 నాటికి జనాభా 10 కోట్లకు చేరవచ్చు. అప్పుడైనా సెపరేట్ స్టేట్ అవసరం అవుతుంది కదా. అలాగే హై కోర్ట్ లో వున్న పెండింగ్ cases లో 75% సీమంధ్ర వె అట. స్టేట్ divid అయితే మనకు ఒక హై కోర్ట్, సెంట్రల్ అప్పిలేట్ ట్రిబ్యునల్, స్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, స్టేట్ ఫోరం , స్టేట్ HRC , ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్స్, సిబిఐ-cid కోర్ట్స్, IT -...సేల్స్ టాక్స్ ట్రిబ్యునల్స్ , CLB , ఇవన్ని ఎస్టాబ్లిష్ అయ్యి పెండింగ్ cases సాల్వ్ అవుతాయి...! definate గా ఎడ్యుకేషన్ - హెల్త్ facilities ఇంప్రూవ్ అవుతాయి..! మనకు వున్నటువంటి natural రిసోర్సెస్ , 1100 KM సి కోస్ట్ , టెక్నికల్ పీపుల్, స్కాలర్స్ దేశం లో మరే రాష్ట్రం లోను లేరు. ఇటువంటి పరిస్తితులలో మనం చేయవలసింది ఒక్కటే ... మంచి vision - అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ వున్న నాయకుడిని ముఖ్య మంత్రిగా ఎలెక్ట్ చేసుకొని సెంట్రల్ నుంచి ఒక 10 లక్షల కోట్ల package (హైదరాబాద్ తెలంగాణకు వదిలేస్తే ) తెచుకుని 10 ఏళ్ళలో బ్రహ్మాండం గా డెవలప్ చేసుకోవచ్చు...! ఎంతలాగా అంటే యురోపియన్ పీపుల్ మన రాష్ట్రం లో పని చేయటానికి వర్కింగ్ పెర్మిట్ట్స్ కోసం Q లో నిలబదేన్తగా.... (10-15 ఏళ్ళ క్రితమే మైక్రోసాఫ్ట్ లాంటి MNC లనే మన స్టేట్ కు రప్పించ గల్గిన నాయకులు మనకు మాత్రమే సొంతం..! అటువంటిది యురోపియన్ జనాన్ని 10 ఏళ్ళ తరవాతైనా వీసా కోసం లైన్ లో నిలబట్టే విధం గా చేయలేమా..!) Sri Kumar.... -- NO One Can Stop u--->
Posted on: Thu, 08 Aug 2013 07:26:39 +0000

Trending Topics



ght:30px;">
Workers and laborers in many parts of the state are working under
really amazing how obvious truth inevitably inspires denial. facts
tbody" style="min-height:30px;">
For Tracy Rainsford....So what did I do with my day today,?.I
LET FARRAKHAN ALONE. HE DESERVES TO REST. WHAT WILL YOU DO WHEN

Recently Viewed Topics




© 2015