ఫ్రెండ్స్: పంచాయతి - TopicsExpress          

ఫ్రెండ్స్: పంచాయతి ఎలక్షన్ లో అందరు వోట్ వెయ్యాలి.. ఇంట్లో కూర్చొని CBN /TDP ని పొగిడితే మన పార్టీ గెలవదు.. ప్లీజ్ Understand తెలుగువాడి సత్తా ఎంటో, తెలుగుదేశాన్ని గెలిపించి నిరూపిద్దాం.. ఒక్కసారి ఇప్పుడున్న పరిస్తితులని దృస్టిలో పెట్టుకొని ఆలోచించి "తెలుగుదేశం" కి వోటు వేసి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం...చంద్రబాబు రావాలి రాష్త్రం బాగుపడాలి, మన ఆంద్రప్రదేష్ రాష్ట్రానికి మళ్లి పూర్వవైభవం రావాలి. తెలుగువారిని ఆదుకునేందుకు తెలుగుదేశం ఎల్లప్పుడు ముందు వుంటుంది.. తెలుగు ఆత్మగౌరవం అన్నగారు తెచ్చారు బాబు గారు నిలబెడుతున్నారు!! Vote for TDP for Bright Future & Good Governance which Chandrababu has already Proved........ Educated Should Realize…. Vote for TeluguDesam Party... Save Public... Save AP...Save India.... జోహార్ NTR……. జై జన్మభూమి……. జై చంద్రబాబు… జై తెలుగుదేశం... జై జై తెలుగుదేశం……
Posted on: Wed, 10 Jul 2013 17:33:39 +0000

Trending TopicsRecently Viewed Topics
© 2015