A peaceful stroll in Showa Memorial Park Face Book Posting: Face - TopicsExpress



          

A peaceful stroll in Showa Memorial Park Face Book Posting: Face Book Link: https://facebook/groups/manakemkavali ? ప్రియమైన మిత్రులకు, హితులకు, స్నేహితులకు, విద్యావేత్తలకు, శాస్త్రవేత్తలకు, విద్యార్ధులకు, యువతకు, కాలక్షేపకులకు, నాయకులకు, సంఘ సంస్కర్తలకు, మహిళా లోకానికి, వైద్యులకు, సంక్షేమ సంఘాలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వ్యాపార వేత్తలకు, రైతులకు, సకల జనులకు మరియు రాష్ట్ర నిర్మాణములో భాగస్వాములు కాదలచుకొన్న ప్రతి భాద్యతగల పౌరునికి ఇవే నా హృదయపూర్వక ఆహ్వానములు! మన నవ రాష్ట్ర నిర్మాణము మరియు జెట్ స్పీడ్లో పర్యావరణ పరిరక్షణే పరమావదిగ అభివృద్ధిని కోరుకొనే వారు అందరూ ఫేస్ బుక్ (Face Book) నందు "MANAKEMKAVALI" (Development Agenda for Andhra Pradesh) - "మనకేమి కావాలి" అనే గ్రూప్ లో జాయన్ అయ్యి ఎప్పటికప్పుడు రాష్ట్ర సర్వతో ముఖ అభివృద్దికి ఉపయోగ పడే అనేక విషయముల గురించి సమాచారాన్ని పోస్టింగ్స్ ద్వారా తెలియపరుస్తూ ఈ గ్రూపును అందరికి అందుబాటులో వున్న మీడియా మరియు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా షేర్ చేస్తూ ప్రభుత్వానికి, నాయకులకు మరియు ప్రభుత్వ అధికారులకు సందేసాత్మకముగా, పారదర్సకముగా మరియు అవినీతికి అవకాశము లేకుండ చూసుకోగలిగితే త్వరితగతిన అభివృద్దిని పొంద వచ్చునన్న ఆలోచనతో (An Idea Can Change Our Lives) అనే నమ్మకముతో మీ మిత్రునిగ మరియు భాద్యతను గుర్తెరిగిన రాష్ట్ర పౌరునిగా సదా మీ అందరి సలహాలను మరియు విశ్లేషనతో కూడిన సందేశాత్మక సమాచారాన్ని ఎల్లవేళలా పోస్టింగ్స్ ద్వారా ఆశిస్తూ! ఇట్లు మీ మిత్రుడు ఓ.శాంత కుమార్ రెడ్డి
Posted on: Thu, 01 Aug 2013 17:28:21 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015