Hai friends, దాదాపు కొన్ని నెలల - TopicsExpress



          

Hai friends, దాదాపు కొన్ని నెలల నుంచి నేను severe mental stress and lonliness కి గురికావటం వలన దాదాపు food అసలు సరిగా తినటం మానేశాను, దీనికి తోడు సరైన నిద్ర అసలు లేదు, ఇలా నిద్రాహారాలు మాని నెలల తరబడి వుండటం వలన నేను దాదాపు గుర్తుపట్టలేని విధం గ మారిపోయాను. ఇక నుంచి వీలైనంత వరకు సంతోషం గ వుంటాను, చాల రోజులు అయ్యింది, రిలాక్స్ కోసం ఏదైనా vacation కి long drive చేస్తూ వెళ్ళాలి అనిపిస్తుంది. నేను both physical and mental గ recovery అయ్యాక, త్వరలో తిరిగి చర్చి కి వెళ్లి దేవునికి దగ్గరగా వుంటాను. i beleive in isaiah 58:11 “The Lord will always lead you. He will satisfy your needs in dry lands and give strength to your bones. You will be like a garden that has much water, like a spring that never runs dry” keep in touch my dear once & Friends. thank You.
Posted on: Sun, 29 Jun 2014 07:17:41 +0000

Trending Topics




© 2015