WIFE:- ఏమండీ పెళ్లికి ముందు, - TopicsExpress



          

WIFE:- ఏమండీ పెళ్లికి ముందు, మీరు RANI అనే అమ్మాయిని LOVE చేసారంట కదా నిజమేనా..?? HUSBAND:- యా, అవును! WIFE:- మరి నాకు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజుల..? . . . . HUSBAND:- ఓసి నీ పిచ్చిదానా..!! నేను పెళ్లికి ముందే చెప్పా కదే, నేను నిన్ను RANI లా చూసుకుంటాను అనీ...!! posted by #RSGoud
Posted on: Fri, 29 Nov 2013 12:28:41 +0000

Trending Topics




© 2015