చిన్ని చిన్ని ఆశ - TopicsExpress



          

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకీ ముద్దులిడ ఆశా వెన్నెలకు తోడై ఆడుకొను ఆశా చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆస జాబిలిని తాకీ ముద్దులిడ ఆశా వెన్నెలకు తోడై ఆడుకొను ఆశా చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ పూవులా నేనే నవ్వుకోవాలీ గాలినే నేనై సాగిపోవాలీ చింతలే లేకా చిందులెయ్యాలీ వేడుకలలోనా తేలిపోవాలీ తూరుపూ రేఖా వెలుగు కావాలీ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆస జాబిలిని తాకీ ముద్దులిడ ఆశా వెన్నెలకు తోడై ఆడుకొను ఆశా చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆస చేనులో నేనే పైరు కావాలీ కొలనులో నేనే అలను కావాలీ నింగి హరివిళ్ళూ వంచి చూడాలీ మంచుతెరలోనే నిదురపోవాలీ ఛైత్ర మాసం లో చినుకు కావాలీ చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ జాబిలిని తాకీ ముద్దులిడ ఆశా వెన్నెలకు తోడై ఆడుకొను ఆశా చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ Movie : Roja.. https://youtube/watch?feature=player_detailpage&v=WJtmZ4LUq8c
Posted on: Thu, 28 Aug 2014 10:42:11 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015