మనలో చాలా మంది లో ఆత్మ - TopicsExpress



          

మనలో చాలా మంది లో ఆత్మ న్యూనతా భావం Inferiority complex చాలా ఎక్కువ , ప్రతి దానికి మనల్ని మనం తక్కువ చేసుకుని ఆలోచిస్తూ ఉంటాం ....అందుకే మనం అంత త్వరగా విజయం సాదించ లేము ! నీకు నువ్వే సాటి , సరి లేరు నీకన్నా ఎవ్వరు.... నువ్వు తోపువి అవునో కాదో కాని నువ్వు ఒక అధ్బుతమైన సర్వ శక్తులు ఉన్న విశిష్టమైన వ్యక్తివి , నీలో ఉన్న ఆత్మ సౌందర్యం అమోఘం .... పొట్టిగా ఉన్నా ...నల్లగా ఉన్నా ...లావుగా ఉన్నా ..బక్కగా ఉన్నా ..ఎలా ఉన్నా పరవాలేదు ........నీలో దాగి ఉన్న శక్తి అన్నిటికన్నా గొప్పది ..దాన్ని మేల్కొలుపు విజయం సాదిస్తావు ...తదాస్తు !
Posted on: Fri, 26 Dec 2014 11:49:30 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015