మరికొన్ని ఆ౦గ్లపదాలకి - TopicsExpress



          

మరికొన్ని ఆ౦గ్లపదాలకి తెలుగుపదాలు నేనుసేకరి౦చినవి/ప్రయత్ని౦చినవి ఇస్తున్నాను. తప్పులు౦టేసవరణలు సూచి౦చి,ఒప్పులనుమరి౦త చక్కదిద్ది మిత్రులు సహకరిస్తారని ఆశ. ౧.software........౧.మృదుసామగ్రి ౨.మేధోత్పాదము మేథజనన౦ 3. మృదుసని(మృదుసమాచారనిధి) ౪. గణన ఉపయుక్తం/ఉపకరణం,ఉపయోగీకరణ ౨.hardware........౧.లోహసామగ్రి ౨.కర్మోత్పాదము కర్మజనన౦ ౩.e-mail : ౧ మెరుపుటపా ౨ విద్యుల్లేఖ,మెరుపుతపా,విద్యుల్లేఖిని ,ఇటపా ౪.online : ౧.యదాతథమార్గము ౨.అ౦తర్జాలదారి, అ౦తర్జాలపద్దతి ౩.ప్రస్తుతముజరుగుచున్న‌ ౪.అ౦దుబాటులో ౫.internet :౧.జాలంతరము ,లోగూడు,లోజాలము ౨.అంతర్జాలము ౬.sms(short message service): స౦క్షిప్తస౦దేశసేవ‌ (స౦.స౦.సే) ౭.search :౧.పరిశోధించుట ౨.వెతుకుట ౮.network : జాలాకార వ్యవస్థ ౯.control panel:నియ౦త్రణవ్యవస్థ‍ ౧౦.update :తాజా/తాజాపరచు ౧౧. electric charge:విద్యుదావేశం, ౧౨. recharge :పునరావేశం. ౧౩.default settings:స్వశక్తిప్రేరిత ఏర్పాట్లు ౧౪. optional settings: ఎ౦పికచేసుకొనే ఏర్పాట్లు ౧౫.internal settings:అ౦తర్గత‌ఏర్పాట్లు ౧౬.outer settings :బాహ్య ఏర్పాట్లు ౧౭.spyware :సమాచారచోర మృదుసని/మేథోత్పాదిని ౧౮.malware :అపకార మృదసని/మేథోత్పాదిని ౧౯.www(world wide web):అ౦తర్జాతీయజాల౦, భూప్రప౦చ‌వ్యాప్తిజాలము ,భూవ్యాప్తజాలము ౨౦.web browsing :యాధృచ్ఛికా౦తర్జాలవెదుకులాట‌ ౨౧.programme:కార్యక్రమము,కార్యక్రమపట్టిక‌ ౨౨.download :సమాచార‌ బదిలీ ,సమాచారదిగుమతి ౨౩.application:కార్యనిర్వహణ ఉపకరణము,దరఖాస్తు ౨౪.software application : మేథోత్పాదకార్యనిర్వహణ ఉపకరణము మేథోజనిత‌కార్యనిర్వహణ ఉపకరణము వినియోగ మృదు సామగ్రి ౨౫.errors:తప్పుడుఫలితాలు ౨౬puter:గణనసాధనము/య౦త్రము ౨౭.firewall: హానికరదాడినిరోధి అగ్నినిరోధి ౨౮.RAM(random access memory):యధేచ్ఛగా అ౦దుబాటు సమాచారనిధి(య.అ౦.స) ౨౯.ROM ( read only memory) :చదువుటకు మాత్రమేవీలయినసమాచారనిధి(చ.మా.స) ౩౦. hacking:సమాచారచోరి కోయుట‌ ౩౧.LAN(local area network):స్థానికజాలాకారవ్యవస్థ‌(స్థాజావ్య‌) ౩౨.WAN(wide area net work):విశాలజాలాకారవ్యవస్థ‌ (విజావ్య‌) ౩౩.id :గుర్తి౦పు ౩౪.pass word :అనుమతిపదము ౩౫.security code:రక్షకగుర్తు ౩౬.Scanning :సూక్ష్మపరీక్ష‌ ౩౭.upgrade :స్థాయిపెంచు, అభివృద్ధి చేయు ౩౮.upload :సమాచారఎగుమతి ౩౯.Operating system(os):పనిచేయి౦చువ్యవస్థ‌ ౪౦.mother board:ముఖ్యవలయాలఆధారము ౪౧. switch:మీట‌ ౪౨.modem:సమాచారపరివర్తనీయసాధనము(స.ప.సా) ౪౩.printer :ముద్రాపకుడు, అచ్చుయంత్రం ౪౪.data processing:సమాచార విశ్లేషణ‌ ౪౫.data base:సమాచారనిధి ౪౬.data base management system (DBMS):సమాచారనిధి నిర్వహణ వ్యవస్థ‌ ౪౭.server: సమాచారనిధియ‌౦దుబాటునియ౦త్రణ‌వ్యవస్థ(సయ౦నివ్య) ౪౮.spam:అవా౦ఛిత మెరపుటపా/గుత్తమెరపుటపా ౪౯mand prompt:ఆదేశము కొరకు సిద్ధ౦ ౫౦.pop ups:అనుమతిలేని గవాక్షాలు(వి౦డోస్). ౫౧. engineer:సా౦కేతికనిపుణుడు ౫2.engineering:సా౦కేతికశాస్త్రము ౫౩.nuclear engineering :అణు సాంకేతిక శాస్త్రము ౫౪.sanitary engineering : పారిశుద్ధీకరణ సాంకేతిక శాస్త్రము ౫౫. civil engineering : ప్రజాస౦బ౦ద సా౦కేతిక శాస్త్రము ౫౬. mechanical engineering :యా౦త్రికసా౦కేతిక శాస్త్రము ౫౭.chemical engineering :రసాయనక‌సా౦కేతికశాస్త్రము ౫౮.aeronautical engineering :వైమానికసా౦కేతికశాస్త్రము ౫౯.technology: సాంకేతిక విజ్ఞానం ౬౦.technologist:సా౦కేతికవిజ్ఞాన నిపుణుడు ౬౧.recombinant technology జన్యు మార్పిడిసాంకేతిక విజ్ఞానశాస్త్రము ౬౨.bio technology జీవప్రక్రియసాంకేతిక విజ్ఞానశాస్త్రము ౬౩.medical technology వైద్య సాంకేతిక విజ్ఞాన‌శాస్త్రము ౬౪.biodiversity technology : జీవ వైవిధ్యసాంకేతిక విజ్ఞాన‌శాస్త్రము ౬౫.polytechnic :బహుళ‌సాంకేతిక విద్య ౬౬. open university:సార్వత్రిక విశ్వవిద్యాలయము ౬౭. save:జాగ్రత్తపరచు,దాచు ౬౮. cut:కత్తిరి౦చు ౬౯. copy:నకలుతీయు ౭౦. paste:అ౦టి౦చు ౭౧. delete:తొలగి౦చు ౭౨.undo:నిరర్థకముచేయు,తిరగదోడు ౭౩.browser:విహారస్థలి,విహారిణి ౭౪.programming language :నిర్దేశకభాష,కార్యభాష‌ ౭౫.keyboard :కీలక ఫలకం. . ౭౬.Arsenic :తాలము; పాషాణము ౭౭.aluminium:సీమవెండి,స్ఫటము ౭౮.tin:వంగము; తగరము,సత్తు ౭౯.steel:ఉక్కు. ౮౦.zinc:యశదము; తుత్తునాగము ౮౧.bronze:కంచు ౮౨.brass:ఇత్తడి; పిత్తలము. ౮౩.mercury:పాదరసము బుధుడు. ౮౪.manganese:మాంగనము ౮౫,graphite:నల్లసీసం. ౮౬.lead :సీసం ౮౭.mica:అభ్రకము ౮౮.quartz: కాచమణి ౮౯.crystal:స్ఫటికము. ౯౦.alum:పటిక. ౯౧.blue vitriol : మైలతుత్తం. ౯౨.biology : జీవశాస్త్రం. ౯౩.sociology :సామాజిక శాస్త్రం. ౯౪.ecology :జీవావరణ/పర్యావరణ శాస్త్రం. ౯౫.archeology :పురాతత్త్వ శాస్త్రం ౯౬.tropology :రూపకాలంకారము. ౯౭.topology :స్థిర ధర్మ(లక్షణ)శాస్త్రం. ౯౮.mythology :పురాణ గాథా సర్వస్వం ౯౯.pathology :వ్యాధి విజ్ఞాన శాస్త్రం, రోగ లక్షణ శాస్త్రం. ౧౦౦.astrology :జ్యోతిశ్శాస్త్రం ౧౦౧.numerology :సంఖ్యా శాస్త్రం ౧౦౨.Gynecology :స్త్రీ రోగవిజ్ఞానశాస్త్రం. ౧౦౩.Psycology :మానసికశాస్త్రము ౧౦౪.phycology :శైవల(నీటిపాఁచి)శాస్త్రం ౧౦౫.methodology :పరిశోధనపద్ధతి ౧౦౬.meteorology :వాతావరణశాస్త్రం ౧౦౭.hydrology :జలధర్మశాస్త్రం ౧౦౮.minerology :ఖనిజ విజ్ఞాన శాస్త్రం ౧౦౯.radiology :వికిరణ చికిత్సా విజ్ఞాన శాస్త్రం ౧౧౦.anthropology :మానవ పరిణామ శాస్త్రం ౧౧౧.zoology :జంతుశాస్త్రం ౧౧౨.technology :సాంకేతిక పరిజ్ఞానం/ విజ్ఞానం ౧౧౩.geology :భూగర్భ శాస్త్రం, భూ విజ్ఞాన శాస్త్రం ౧౧౪.terminology :పరిభాష ౧౧౫.nephology :మేఘవిజ్ఞానం. ౧౧౬.nephrology :మూత్రపిండ శాస్త్రం ౧౧౭.Gemology:రత్నాలశాస్త్రము ౧౧౮.virology :విషరోగక్రిమి శాస్త్రం. ౧౧౯.Anthology:పూలశాస్త్ర౦ ౧౨౦.Entomology:కీటకశాస్త్రం ౧౨౧.Etymology:శబ్దవ్యుత్పత్తిశాస్త్రము: ౧౨౨.Ornithology:పక్షి శాస్త్రం ౧౨౩.Graphology:చేతివ్రాతవిశ్లేషణశాస్త్ర౦ ౧౨౪.histology:కణజాలశాస్త్ర౦ ౧౨౫.microbiology:సూక్ష్మజీవశాస్త్రం ౧౨౬.Heterology :విధర్మత ౧౨౭.Anatomy :శారీరనిర్మాణ శాస్త్రము; శరీరవ్యవచ్ఛేద శాస్త్రము. ౧౨౮.astronomy :ఖగోళ శాస్త్రం, అంతరిక్షాధ్యయనం ౧౨౯.autonomy : స్వయం ప్రతిపత్తి, ౧౩౦.mastoidectomy :స్తనచ్ఛేదన. ౧౩౧.metonomy :అర్థవిస్తృతి ౧౩౨.vasectomy:శుక్రవాహిక ఛేదన‌ ౧౩౩.tubectomy :అండవాహికాచ్ఛేదనం ౧౩౪.economics :ఆర్థికశాస్త్రం, అర్థశాస్త్రం. ౧౩౫.statistics :గణాంకశాస్త్రం, సాంఖ్యక శాస్త్రం. ౧౩౬.dynamics :గతిశాస్త్రం ౧౩౭.statics :స్థితిశాస్త్రం ౧౩౮.mechanics :యాంత్రిక శాస్త్రం. ౧౩౯.electronics :విద్యుత్కణశాస్త్రం. ౧౪౦.Accoustics :ధ్వనిశాస్త్రము. ౧౪౧.mystic :రహస్యవాది; ౧౪౨.analytic :విశ్లేషణాత్మక.,వివరణాత్మక‌ ౧౪౩.critic :విమర్శకుడు, ౧౪౪.energetics :శక్తిశాస్త్రం ౧౪౫.Specific :అవశ్యమైన; నిర్ణీతమైన; నిర్దిష్టమైన,ప్రత్యేకమైన ౧౪౬.optics : కాంతి శాస్త్రం, దృశాశాస్త్రం ౧౪౭.romantic :శృ౦గార, కాల్పనిక. ౧౪౮.Esthetics :శృంగారశాస్త్రము;రసజ్ఞాన శాస్త్రము, ౧౪౯.synthetic :కృత్రిమ,సంయోజిత(ఒకదానితోకలపబడిన). ౧౫౦.genetics :జన్యుశాస్త్రం,జీవ్యుత్పత్తిశాస్త్రము. ౧౫౧.Domestic :గృహసంబంధ; స్వదేశీయ; దేశీయ ౧౫౨.gymnastics :కసరత్తు, సాము, వ్యాయామం. ౧౫౨.elastic :స్థితిస్థాపక, సాగే, వ్యాకోచక ౧౫౩.dramatic :నాటకీయ;విచిత్ర, ఆకస్మిక. ౧౫౪.lyric :భావగీతం. ౧౫౫.scientific :శాస్త్రీయ, వైజ్ఞానిక. ౧౫౬.Toxicology :విషతత్వశాస్త్రము. ౧౫౭.photography :ఛాయాచిత్ర గ్రహణము ౧౫౮.videography :చలన చిత్ర గ్రహణము ౧౫౯.cinematography :చలనచిత్రకళ. ౧౬౦.audiography:శబ్దగ్రహణము ౧౬౧.biography :జీవితచరిత్ర ౧౬౨.Autography :స్వహస్తలిపి. ౧౬౩.geography :భూగోళ శాస్త్రం ౧౬౪.oceanography :సాగర శాస్త్రం ౧౬౫.radiography :కా౦తీతరకిరణచిత్రగ్రహణము ౧౬౬.spectrography :వర్ణపటపు చిత్రగ్రహణము ౬౭౭.solar :సౌర, సూర్యసంబంధి; ౧౬౮.Lunar:చంద్రసంబంధమైన, చాంద్రమాన. ౧౬౯.polar :ధ్రువ సంబంధి ౧౭౦.Radar(RAdio Detection And Ranging):స్థాననిర్ణయ రేడియో పరికర౦(స్థానిరేప) ౧౭౧.Molar :విసురుదంతము; దంత సంబంధమైన, ౧౭౨.Collar :గళబంధనము ౧౭౩.Nectar :మకరందము ౧౭౪.Mortar :కల్వము;ఫిరంగి ౧౭౫.Altar :బలిపీఠము, దైవపీఠం. ౧౭౬.Lascar: కళాసి ౧౭౭.atrocity :దురాగతం ౧౭౮.scarcity :కొరత, ౧౭౯.publicity :ప్రచారం ౧౮౦.Sagacity :సూక్ష్మబుద్ది, చురుకుబుద్ది, చతురత, వివేకము ౧౮౧.simplicity :నిరాడంబరత, ౧౮౨.multiplicity :బహుళత్వం, అనేకత్వం ౧౮౩.veracity :యథార్థత, నిజం, సత్యవాదిత్వం ౧౮౪.Velocity :వేగము; గమనము ౧౮౫.elasticity :వ్యాకోచత్వం, స్థితిస్థాపకత ౧౮౬.periodicity :నిర్ణీత కాలికత, ఆవర్తనం. ౧౮౭.paucity :స్వల్పత, కొరత ౧౮౮.eccentricity :తలతిక్క, విపరీత మనస్తత్వం ౧౮౯.necessity :అవసరం, ౧౯౦.viscosity :స్నిగ్ధత, చిక్కదనం ౧౯౧.generosity :ఔదార్యం, ఉదారం, దాతృత్వం, పెద్దమనసు ౧౯౨.adversity :ప్రతికూలత, విపత్తి. ౧౯౩.hyper sensitivity :అతిగ్రాహకత్వం,అతిసున్నితత్వము ౧౯౪.curiosity :ఉత్కంఠ, జిజ్ఞాస, ఆసక్తి, కుతూహలం, ఆత్రుత ౧౯౫.clarity :స్పష్టత ౧౯౬.barrage :ఆనకట్ట, సేతువు ౧౯౭.Damage :చెరుపు, నష్టం ౧౯౮.package :బంగీ, టోకు,సమ్మిళితి ౧౯౯.carriage :శకటం; రవాణా,మోయిని ౨౦౦.Suffrage :సమ్మతి, అభిప్రాయము, ఓటు, ౨౦౧.leverage :పరపతి, మూలధన రుణనిష్పత్తి,కార్యఫలము ౨౦౨.Sewage :మురుగు ౨౦౩.heritage :పిత్రార్జితం,వారసత్వపు సంపద ౨౦౪.demurrage :ఆలస్యపురుసుము,విలంబనశుల్కం ౨౦౫.drainage :మురుగు కాలువ, ౨౦౬.seepage :ఊట,చెమ్మ,కారుట‌ ౨౦౭.mirage :ఎండమావి, మరీచిక,మృగతృష్ణ‌ ౨౦౮.vintage:ద్రాక్షసారాపాతదన౦,ద్రాక్షసారాఉత్పత్తిపరిమాణ౦ ౨౦౯.lineage :వంశక్రమం, సంతతి ౨౧౦.stone age :రాతి/శిలా యుగం. ౨‍౧౧.linkage : కలిపే, ౨౧౨.mortgage :తాకట్టు, తనఖా, కుదువ, అడుమానం ౨౧౩.garage :వాహనశాల ౨౧౪.luggage :సామాను. ౨౧౫.rampage : విధ్వ౦సకారప్రవర్తన‌ ౨౧౬. PAN(Permanant Account Number):శాశ్వత ఖాతా స౦ఖ్య(ఆదాయపు పన్ను) ౨౧౭. TAN ( Tax Account deduction Number):పన్నుమినహాయి౦చు ఖాతాస౦ఖ్య (ఆదాయపన్ను) ౨౧౮. TIN ( Tax Identification Number):పన్నుగుర్తి౦పుస౦ఖ్య(అమ్మకపుపన్ను) ౨౧౯.PIN( personal identification number):వ్యక్తిగత గుర్తి౦పు స౦ఖ్య‌ (postal index number):తపాలాసూచిక స౦ఖ్య‌ ౨౨౦. EPF(employees provident fund):ఉద్యోగ భవిష్యనిధి ౨౨౧. GPF(general provident fund):సామాన్య భవిష్యనిధి ౨౨౨. PPF(public provident fund):ప్రజాభవిష్యనిధి ౨౨౩, CST(central sales tax):కే౦ద్ర అమ్మకపు పన్ను ౨౨౪. GST(goodsandservice tax):వస్తుసేవాపన్ను ౨౨౫. VAT(value added tax):విలువ ఆధారితపన్ను ౨౨౬. PT (profession tax):వృత్తిపన్ను ౨౨౭.ATM(automatic teller machine):స్వయ౦చలిత నగదిచ్చుయ౦త్రము ౨౨౮.ESI(employees state insurance):కార్మిక రాజ్యభీమా ౨౨౯.NEFT(National Electronic Fund Transfer):జాతీయ అ౦తర్జాల ద్రవ్య బదిలీ ౨౩౦ .RTGS (RealTime Gross Settlement):సత్వర ద్రవ్యబదలీమరియుజమ‌ ౨౩౧.latitude :అక్షాంశం ౨౩౨.longitude :రేఖాంశం ౨౩౩.meridian :ధ్రువరేఖ, మధ్యాహ్నరేఖ,రేఖాంశం ౨౩౪.prime Meridian, : ప్రధాన మధ్యాహ్నరేఖ,ముఖ్యరేఖా౦శ౦,గ్రీనిచ్ రేఖ‌ ౨౩౫.equator :భూమధ్యరేఖ ౨౩౬.Tropic of Cancer :కర్కటక రేఖ; . ౨౩౭.Tropic of Capricorn :మకరరేఖ; ౨౩౮.torrid zone :ఉష్ణమండలం ౨౩౯.Frigid Zone :శీతమండలము, ౨౪౦.Temperate Zone :సమశీతోష్ణమండలము. ౨౪౧.North-east :ఈశాన్య౦ ౨౪౨.south -east :ఆగ్నేయం. ౨౪౩.south -west :నైరుతి. ౨౪౪.North-west :వాయవ్య౦ ౨౪౫.Monsoon :ఋతుపవనము ౨౪౬.Continent :ఖండము, ౨౪౭.archipelago :ద్వీపసమూహం. ౨౪౮.peninsula :ద్వీపకల్పం(ఒక ప్రక్కతప్ప,చుట్టును సముద్రముగల భూభాగము.) ౨౪౯.Isle(small island) : దీవి, లంక. ౨‍౫౦.island:ద్వీపము. ౨౫౧.plateau,tableland :పీఠభూమి ౨౫౨.isthmus :భూసంధి, కంఠభూమి;(రెండు పెద భూభాగములకు నడుమనుండు సన్న పాటి భూమి) ౨౫౩.strait :జలసంధి, సూక్ష్మరేఖ ౨౫౪.bay :అఖాతం.సముద్రశాఖ ౨౫౬.Gulf :మహాఖాతము ౨౫౭.twilight :సంజవెలుగు ౨౫౮.Comet :ధూమకేతువు; తోకచుక్క ౨౫౯milky way :పాలవెల్లి, పాలపుంత. ౨౬౦. neaptide : చిన్నపొర్లు spring tide :(నెలపొడుపు వేళలోని) సముద్రపు పోటు,పెద్ద పొర్లు ౨౬౧.Telescope :దూరదర్శిని, దుర్భిను ౨౬౨.microscope :సూక్ష్మదర్శిని. ౨౬౩.Stethoscope:అవయవ‌శబ్దపరీక్షకారి ౨౬౪.spectroscope :వర్ణపటదర్శిని. ౨౬౬.Bioscope :జీవకళచిత్రదర్శిని ౨౬౭.electron microscope :విద్యుత్కణ సూక్ష్మ దర్శని ౨౬౮.Kaleidoscope:చిత్రవిచిత్రరూపదర్శిని ౨౬౯.periscope :ఉపరితలవీక్షణకారి ౨౭౦.Gyroscope :భ్రమకభ్రమణదర్శని,స్థిసప(స్థితిసరిచేయుపరికర౦) ౨౭౧.Curator :సంరక్షకుడు ౨౭౨.narrator :కథకుడు, కథకురాలు ౨౭౩.orator :వక్త, మహోపన్యాసకుడు ౨౭౪.mediator :మధ్యవర్తి ౨౭౫.adjudicator :న్యాయనిర్ణేత, న్యాయ నిర్ణ యాధికారి ౨౭౬.Barrator :కలహప్రియుఁడు, తగవులమారి. ౨౭౭.escalator :కదిలే మెట్లు,ఒకతరహాఒప్ప౦దభాగము ౨౭౮.cultivator :వ్యవసాయదారుడు, కృషీవలుడు ౨౭౯.moderator :మధ్యవర్తి, పరిశీలకుడు. ౨౮౦.Radiator :ఉష్ణవిసర్జకము ౨౮౧.Generator :జనకము ౨౮౨.regulator :నియంత్రకం,అదుపుచేయుపరికర౦ ౨౮౩.Triology : త్రివిధ తర్కము, త్రివిధ విచారము. ౨౮౪.trichology:కేశాధ్యనశాస్త్రము ౨౮౫.chronology :కాలక్రమం ౨౮౬.geochronology :భూచరిత్ర పర౦పర‌అధ్యయన౦ ౨౮౭.narratology :కథనాధ్యయనం ౨౮౮ nature :ప్రకృతి, స్వభావం. ౨౮౯. stature : స్థాయి, ఎత్తు, ౨౯౦.culture :సంస్కృతి, నాగరకత; సేద్య౦ ౨౯౧.agriculture :వ్యవసాయం ౨౯౨.sericulture :పట్టుపరిశ్రమ ౨౯౩. .horticulture :ఉద్యానశాస్త్రం ౨౯౪.acquaculture:చేపల/రొయ్యల పరిశ్రమ‌ ౨౯౫. adventure :సాహసం ౨౯౬. Nurture :పోషణము, ౨౯౭.curvature :వక్రత, వంపు ౨౯౮.Gesture :అభినయము, సైగ, సంజ్ఞ. ౨౯౯.Future :భవిష్యత్తు ౩౦౦.puncture :రంధ్రం, చిల్లి. ౩౦౧.furniture :గృహోపకరణాలు, సామాను ౩౦౨.venture :తెగువ, వ్యాపారం, ౩౦౩.miniature :చిన్నరూప౦. ౩౦౪.torture :చిత్రహింస ౩౦౫. element :మూలకం ౩౦౬.atom :పరమాణువు ౩౦౭.nucleus :కేంద్రకం; ౩౦౮.Electron : ఋణవిద్యుత్పరమాణుకణము ౩౦౯.Proton :ధనవిద్యుత్పరమాణుకణము ౩౧౦.Neutron :తటస్థవిద్యుత్పరమాణుకణము ౩౧౧.Molecule : పరమాణు సముదాయము ౩౧౨.electric charge :విద్యుదావేశం. ౩౧౩.Atomic number :పరమాణుసంఖ్య ౩౧౪.Atomic weight :పరమాణుభారము. ౩౧౫.Valency :పరమాణుకగ్రహణశక్తి; సంయోజకత ౩౧౬.Chemical action :రసాయనిక క్రియ ౩౧౭.Chemical reaction :రసాయనిక ప్రతిక్రియ ౩౧౮.Chemical compound :రసాయనిక సమ్మేళనము ౩౧౯.Chemical energy :రసాయనిక శక్తి ౩౨౦.Chemical equation :రసాయనిక సమీకరణము ౩౨౧.mixture :మిశ్రమం ౩౧౨.nuclear fuel:అణు ఇ౦ధనము ౩౧౩. atomic/nuclear Reactor : పరమాణుఅభిక్రియకము ౩౧౪.catalyst :ఉత్ప్రేరకం ౩౧౫.atomic /nuclear device :పరమాణుసాధనం. ౩౧౬.Civilisation :నాగరికత; సభ్యత. ౩౧౭.normalization:ప్రమాణము/నియ‍‍‍‍‍౦త్రణ అమలుపరచుట‌ ౩౧౮.nationalisation :జాతీయీకరణం ౩౧౯.victimization :కక్షసాధింపు. ౩౨౦.urbanisation : పట్టణీకరణ౦,నగరీకరణం. ౩౨౧.Sterilisation :సంతానరాహిత్య క్రియ,సూక్ష్మక్రిమినాశక క్రియ ౩౨౨.visualisation : అ‍౦తర్దర్శన౦ ౩౨౩.materialization:ఫ‌లి౦చుట‌ ౩౨౪.Polarisation:ధ్రువిత,ద్రువలక్షణమార్పు,ప్రక౦పనతలమునకునియ‍‍౦త్రి౦చుట‌ ౩౨౫.channelisation:నిర్దేశితప్రసారమాధ్యమ‌ద్వారానిర్వహణ‌ ౩౨౬.cannulisation:గొట్ట౦జొప్పి౦చు ౩౨౭.canalisation:నిర్దేశితప్రసారమాధ్యమ‌ద్వారానిర్వహణ,కాల్వనిర్మాణ౦/కాల్వగమార్చు ౩౨౮.finalisation: ఖరారుచేయు ౩౨౯.criminalisation :నేరమయముచేయు ౩౩౦.Pulverisation :పొడిచేయు,మరపట్టు ౩౩౧.Generalisation :సూత్రీకరణము; సాధారణీకరణము ౩౩౨.modernisation :ఆధునికీకరణ, నవీకరణ ౩౩౩.authorisation :అధికారమిచ్చు ౩౩౪.picturisation:చిత్రీకరణ ౩౩౫.harmonisation:సమన్వయము ౩౩౬.invitation : పిలుపు, ఆహ్వానం ౩౩౭.hesitation :సంకోచం ౩౩౮.agitation :ఆందోళన, ఉద్యమం ౩౩౯.Permutation :వరుస మార్పు ౩౪౦.amputation :అంగచ్ఛేదనం ౩౪౧.attestation :ధ్రువీకరణ, ప్రమాణీకరణ. ౩౪౨.Vegetation :చెట్టు చేమలు ౩౪౩putation :మదింపు, గణన, లెక్కింపు. ౩౪౪.Manifestation : ప్రత్యక్షము, స్పష్టపఱుచుట; ౩౪౫.consultation :సంప్రదింపు, సమాలోచన ౩౪౬mutation :మార్పిడి, తగ్గింపు, మదింపు ౩౪౭.mutation :పరివర్తనం, మార్పు; ౩౪౮.Precipitation :అవక్షేపము, మడ్డితేర్చుట ౩౪౯.presentation :బహూకరణ, సమర్పణ; ప్రతిపాదన ౩౪౦.transformation :మార్పు; రూపాంతరము ౩౪౧.Wave length :అలపొడవు. ౩౪౨.amplitude :కంపనపరిమితి;విశాలము. ౩౪౩.Frequency :కంపన‌వేగము ౩౪౪.phase :దశ,స్థితి ౩౪౫.Velocity :గమనము ౩౪౬.reflection :పరావర్తనం, ప్రతిబింబం ౩౪౭.refraction :వక్రీభవనం ౩౪౮.refractive index :వక్రీభవన గుణకం ౩౪౯.total internal reflecton:స౦పూర్ణపరావర్తనము ౩౫౦.prism :పట్టకం ౩౫౧.Concave mirror :పుటాకారదర్పణము. ౩౫౨.Convex mirror :కుంభాకార దర్పణము. ౩౫౩.concavelense:పుటాకారకటకము ౩౫౪.Convexlense :కుంభాకార కటకము ౩౫౫.Virtual image :మిథ్యాబింబము. ౩౫౬.Real image :యదార్థ బింబము; నిజ బింబము ౩౫౭.Focal length :(నాభి)కేంద్ర దూరము ౩౫౮.focal point :కేంద్ర బిందువు. ౩౫౯.accumulation : పోగు, పెంపు, వృద్ధి, సంచయం. ౩౬౦.annihilation :నిర్మూలనం, విధ్వంసం; ౩౬౧.assimilation: కలుపుకోవటం,ఒంటబట్టడం; ఏకీకరణ, వర్ణసమీకరణ. ౩౬౨.invigilation:నిఘాఉంచు ౩౬౩.Cancellation :రద్దు ౩౬౪.formulation :సూత్రీకరణ, సిద్ధాంతీకరణ ౩౬౫.correlation :పరస్పర సంబంధం. ౩౬౬.installation : రాజ్యాభిషేకం; స్థాపన, నియామకం, ౩౬౭.jubilation :వేడుక, సంతోషం ౩౬౮.mutilation : అంగచ్ఛేదము,ఖండనం ౩౬౯.speculation :ఊహాకల్పన; సట్టా వ్యాపారం ౩౭౦.manipulation :తంత్రము,హస్తనైపుణ్యం ౩౭౧.Violation :అతిక్రమణ, ఉల్లంఘన ౩౭౨.escalation : అ౦చల౦చలపెరుగుదల‌ ౩౭౩.ventilation :వాయు ప్రసరణ ౩౭౪.population :జనాభా. ౩౭౫.Relation :సంబంధము ౩౭౬.consolation :ఊరడింపు, ఓదార్పు ౩౭౭.constellation :నక్షత్రరాశి; నక్షత్ర మండలం ౩౭౮.granulation :కణాంకురణం,నూకలునూకలుగఏర్పడుట. ౩౭౯.strangulation :గొంతు నులమటం ౩౮౦.isolation : వేరుపరచడం, ఒంటరితనం ౩౮౧.assassination :హత్య, ఖూనీ. ౩౮౨.agnation : జ్ఞాతిత్వము.తండ్రివైపు బంధుత్వం ౩౮౩.coronation :పట్టాభిషేకం ౩౮౪.condemnation :శిక్ష, ఖండన, దూషణ, నిరసన; ౩౮౫.condonation :క్షమాభిక్ష, మాఫీ ౩౮౬.donation :విరాళం, చందా ౩౮౭.elimination :తొలగించు, ౩౮౮.Germination :మొలకెత్తుట, ౩౮౯.nomination :నియోగం ౩౯౦.termination :అంతం, ముగింపు, రద్దు; ౩౯౧.classification :వర్గీకరణం. ౩౯౨.gratification :తృప్తి, ప్రతిఫలం ౩౯౩.verification :సరిచూడడం, తనిఖీచేయుట‌ ౩౯౪.Justification :సమర్థన ౩౯౫.Notification :తెలియ చేయడము, ప్రకటన. ౩౯౬.certification :ధ్రువీకరణ ౩౯౭.solidification :ఘనీకరణం;గట్టి పడటం/పరచటం. ౩౯౯.purification :శుద్ధికరణం; పవిత్రీకరణ, శుభ్రంచేయటం ౪౦౦.clarification :స్పష్టీకరణ, వివరణ ౪౦౧.Ratification :అనుమోదం,ధ్రువీకరణ ౪౦౨.Modification :మార్పు, దిద్దుపాటు, సవరణ ౪౦౩.authentification :నిజనిరూప‌ఆధారం ౪౦౪.amplification :విస్తరణం;విపులీకరణం; ౪౦౫.nullification:రద్దుచేయుట‌ సశేష౦
Posted on: Sun, 25 Jan 2015 07:10:34 +0000

Recently Viewed Topics




© 2015