మీ మితృనికి మీరు మెయిల్ - TopicsExpress



          

మీ మితృనికి మీరు మెయిల్ పంపితే వాళ్ళు ఓపెన్‌ చేసిన వెంటనే మీకు tracking report కావాలా ? మీరు ఎవరికైనా మెయిల్ పంపినపుడు అవతలి వాళ్ళు చదివిన 5 నిమిషాలకు ఆటోమేటిక్ గా డిలీట్ అవ్వాలా? మీరు కోరిన సమయానికి మీ నుంచి మెయిల్ ఆటోమేటిక్ గా వెళ్ళాలా ? మీరు మెయిల్ పంపేటపుడే అవతలి వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇచ్చే విధం గా రిమైండర్ ఇవ్వాలా ? ఈ ఫీచర్లన్నీ gmail లో ఎలా పొందాలో ఎలా వాడాలో ఈ వీడియోలో చూడచ్చు. https://youtube/watch?v=JWdYjH5fvSU&list=UUpI_M3N89_LwnJCNq2mAx3g గమనిక : ఈ వీడియో మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు. ourtechworld.weebly/ https://facebook/ourtechworld.in https://youtube/telugutechworld
Posted on: Fri, 21 Nov 2014 06:41:41 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015