రాష్ట్రం లోని - TopicsExpress



          

రాష్ట్రం లోని నిష్పక్షపాత మీడియా యొక్క రాజకీయ పక్షపాతం ఈ విధం గ ఉన్నట్టుగా కనపడుతుంది. TDP - eenadu,etv,ABN,Andhrajyothi,Mahanews,CVR,Gemini,Times Of India YSRCP - Sakshi TV, Sakshi Paper. Jaisamaikhyandhra - I News,Krishna Paper. while HMTV leens towards RSS&BJP, TV9 carries anti YSRCP agenda and leens towards TDP. add if you find some more. The reasons could be caste bias,political affiliations/business interests or rivalry of the management. Journalists are left with no choice but to work according to the managements interests. సో...కేజ్రివాల్ మీద అంతెత్తున లేచే ముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదేమో.మీడియా సంస్థ ఒక రాజకీయ అజెండా ని స్వీకరించి దానికి మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలనుకోవడం ఏమాత్రం తప్పు కాదు.కానీ దానిని బహిరంగంగా ప్రకటించి చేయడం ఉత్తమ మార్గం.నిష్పక్షపాత వార్త అన్న ముసుగు లో పక్షపాత వార్తలు ప్రసారం చేయడం పాత్రికేయ నైతిక విలువలను అపహాస్యం చేయడమే.
Posted on: Tue, 18 Mar 2014 05:35:03 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015