రాష్ట్రం విడిపోతే మా - TopicsExpress



          

రాష్ట్రం విడిపోతే మా పిల్లలకు అవకాశాలు పోతయి.. అందుకే రాష్ట్రాన్ని విడగొట్టొద్దని రాష్ట్రపతిని కోరినం-సీమాంధ్ర మంత్రుల భార్యలు .. ఏం ఫర్లేదు.. రాష్ట్రం విడిపోయాక కూడా మీ పిల్లల కే అవకాశం .. ఎందుకంటే ఇక్కడోళ్లు బిజినెస్ చేయరుగా... మీ బిజినెస్ మీకే ఉంటది..
Posted on: Sat, 21 Sep 2013 12:04:20 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015