2006 లో 14 లక్షల కు - TopicsExpress



          

2006 లో 14 లక్షల కు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొంటె, అది ఇప్పుడు మార్కెట్ వాల్యూ 30 లక్షలు; ఇప్పుడు ఆస్తి 14 లక్షలు అని చెప్పుకుంటారా? 30 అని చెప్పుకుంటారా? మార్కెట్ వాల్యూ ముక్యమా? కొన్న వాల్యూ ముక్యమా? ఇప్పుడు అమ్మితే మార్కెట్ వాల్యూ వస్తుంది కానీ కొన్న వాల్యూ కాదు కదా? మరి అప్పుడు మార్కెట్ వాల్యూ ముక్యము కానీ, ఎంతకీ కొన్నాను అనేది అవసరమా?
Posted on: Tue, 17 Sep 2013 04:04:40 +0000

Recently Viewed Topics




© 2015