Background Music is just Beautiful Acted by an Amazing Actress - TopicsExpress



          

Background Music is just Beautiful Acted by an Amazing Actress Jayapradha.. Fabulous & My All Time Fav Song.. ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల(2) ఎదలోని సొదలా ఎలదేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా(2) చలిత లలిత పద కలిత కవితలెద సరిగమ పలికించగా స్వర మధురిమలొలికించగా సిరిసిరిమువ్వలు పులకించగా ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి నటియించు నీవని తెలిసి(2) ఆకాశమై పొంగె ఆవేశం కైలాసమే ఒంగె నీకోసం మెరుపుంది నాలో అది నీ మేని విరుపు ఉరుముంది నాలో అది నీ మువ్వ పిలుపు చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు ఈ పొంగులే ఏడు రంగులుగా ఝుమ్మంది నాదం https://youtube/watch?v=6ZKt-oZ_hgI
Posted on: Fri, 24 Oct 2014 13:48:34 +0000

Trending Topics



lass="sttext" style="margin-left:0px; min-height:30px;"> BEAR FAMILY WINS “HISTORICAL ALBUM OF THE YEAR” AT 2014 BLUES

Recently Viewed Topics




© 2015