Dear friends use the below link to convert my Telugu poems in to - TopicsExpress



          

Dear friends use the below link to convert my Telugu poems in to English translate.google/# I got conversion for the below శ్రీ నేమాని గురువుగారికి కృజ్ఞతాభివందనములతో.... ============*=========== రామ నామము రామ నామము రక్ష యన్నది నేర్వ రా ! ప్రేమ తోడను బిల్చి నంతనె పెక్కు లాభము లుండు రా ! కామి తమ్ముల నిచ్చి యుండిన క్ష్మావరేశుడు శిష్యుడా ! రామ నామము రామ నామము రమ్య మైనది శిష్యుడా !1! గాధ లందున జెప్పి యుండిన ఖ్యాతి గల్గిన వాడురా ! మోధ మందున బాధ లందున ముక్తి నిచ్చెడి వాడురా ! వేద వేద్యుడు దేవ దేవుడు వెంట వచ్చెడి వాడురా ! రాధికేశుడు పద్మ నాభుడు రత్న గర్భుడు వాడురా !2! ఖ్యాతి గల్గిన వారి కెల్లను గాత్ర మిచ్చెను జూడరా ! నీతి యన్నది నిండు కుండిన నేనె వత్తుననెన్ వెసన్! త్రాత యైనను దూతయేనట దాట కుండగ జూడరా ! రాతి బండకు మోక్ష మిచ్చిన రామ పాదము బట్టరా !3! కావ రమ్మని భక్త దంతియె గావు బెట్టన నాడు రా ! దేవ దేవుడు పద్మ నాభుడు దేవ లోకము వీడె రా ! దేవ దానవ సంగరంబున తీర్పు జెప్పెన వాడురా ! సేవ జేయగ వైరి వర్గము సీమ నిచ్చెను జూడరా !4! కోరి వచ్చిన గొల్ల భామల కోర్కె లెల్లను దీర్చెరా ! భార మంతయు తాను మోసిన భాను మంతుడు వాడురా ! గోరు పైనను కొండ నంతను గూర్మి తోడను నెత్తెరా ! నోరు జచ్చిన వారికెల్లను నూరు మారులు జెప్పరా !5! కన్న వారల కూర్మి నొందగ కంస మామను జంపెరా ! కన్నె భామల చీర లెల్లను గట్ట గట్టెను జూడరా ! వెన్న దొంగగ మన్ను మెక్కుచు వీధు లందున నిల్చెరా ! మన్ను తోడను మిన్ను జూపెను మాత కప్పుడు శిష్యుడా !6! దంతి రక్షక భక్తవత్సలు దాపు జేరగ నేర్వరా ! చింత లందున పెద్ద దిక్కని శేష శాయిని బిల్వరా ! కాంతి మంతుడు కీర్తి మంతుడు గట్టి వేయగ నుండె రా ! పంత మేలను? నారసింహుడు ప్రక్క నుండెను జూడరా !7! ఘోర రాక్షసి దాడి జేయగ గూల్చి వేసెను జూడరా ! దార కోరిన జింక వెంబడి తాను వెళ్ళెను జూడరా! వైరి వర్గము గూర్మి నొందగ వంత బాడెను జూడరా ! వీర వానర సైన్య మెల్లను వెంట వచ్చిరి జూడరా !8! నీటి యందున సర్ప రాజును నేల గూల్చిన వాడురా ! కాటి రేడును కష్ట మందున గాచి యుండిన వాడురా ! ఝూట మాటలు కట్టబెట్టిక శుద్ధసత్త్వుని జూడరా! నోటి యందున విశ్వ మంతయు నోము జేయగ జూపురా! 9! సోమ యాజులు సొక్కి యుండిన సోమ బంధువు వాడురా ! తామ సమ్మును ద్రుంచు వేసెడి ద్వాద శాత్ముడు వాడురా ! కామ పాలుడు భక్త వర్యుల కష్ట మెల్లను దీర్చు రా ! వామ లోచన రూప మందున పంచబాణుని మించెరా !10! ఆను పానులు దెల్పు చుండెడి అంబుజాక్షుని వేడరా ! కాన లందున మౌని వర్యుల గాచి యుండిన వాడురా ! వానరమ్ములు సేవ జేసిన వాని దాపున జేర రా ! భాను వంశము నందు బుట్టిన వాని నెయ్యము పొంద రా !11! విష్ణు చిత్తుని యల్లు డయ్యెను వేడి నంతనె జూడరా ! విష్ణు భక్తుల మార్గ మందున వీత రాగము లేదు రా ! విష్ణు పాదము బట్టి యుండిన పేర్మి గల్గును నిండుగా ! విష్ణు మాయకు భస్మమైరిగ విర్రవీగిన వారురా !12! కోటి కొక్కడు జూడ గల్గిన కోసలేశుడు వాడురా ! ఆట పాటలు నేర్చి లోకము నాడు చుండెను జూడరా ! కోటి విధ్యలు నేర్చి యుండిన గొల్ల బాలుడు వాడురా ! మేటి రాక్షస గర్వ మంతయు మెట్టు తోడను గూల్చె రా !13! భక్తపాలకుడుండె రాముడు భద్రశైలము పైనరా! ముక్తి కోరిన దాస దాసులు పొందు గోరుచు నుండ గా ! భక్తి తోడను సొక్కు చుండగ భద్ర శైలము జెర్చె రా ! ముక్తి నొందిన వారు దెల్పిరి మూలమెల్లను లెస్సగా !14! ఆదుకొమ్మని యొక్క యాడుది ప్రార్థనమ్మొనరింపగా ! ఆదరమ్మున గోపబాలకు డార్తినంతయు దీర్చె రా ! బాధ నొందుచు యుద్ధ మందున పాండుసూనుడు పార గా ! వేదవేద్యుడు కూర్చి ధైర్యము వేదసారము చెప్పెరా !15! గొల్ల భామలు చల్ల జేయుచు గోపబాలుని గొల్వగా ! చల్ల మెక్కుచు గొల్ల భామల శంక లెల్లను దీర్చె రా ! నల్ల నయ్యను గొల్ల బాలలు నమ్మి జెంతకు చేరగా ! కల్ల లాడక గోకులమ్మున కాతరిల్లుచు నుండెరా !16! వేంకటాద్రికి జేరి యుండిన వేంక టేశుని జూడరా ! పంక జాక్షుడు పద్మ నాభుడు పట్టు వీడక నుండెరా ! శంక లెల్లను పాతి బెట్టుచు శక్తి మీరగ గొల్వరా ! వంక లెల్లను కట్టి బెట్టిన భక్త పాలుడు గాంచు రా !17! అంజనాద్రికి జేరి యుండిన అబ్జనాభుని జూడరా ! కంజ నేత్రుడు దారి వెంబడి గాచ నిల్చిన శిష్యుడా ! పంజ రమ్మున చేరియుండిన పాచి నంతయు నుడ్చినా ! ముంజ కేశుడు వచ్చి యుండును, పొందు ముక్తిని శిష్యుడా !18! రక్ష రక్షని రెండు మారులు రంగ నాధుని బిల్వగా ! పక్షి వాహను డెగుదెంచెను పాలు దేనెలు బెట్టరా ! పక్ష పాతము జూప కుండెడు పార్థసారధి వాడురా ! మోక్ష మిచ్చెడి భక్త పాలుడు ముందు కాళ్ళను బట్టరా !19! దృష్టినంతయు నిల్పి యుంచిన దేవ దేవుడు గాంచు రా! నిష్ఠ తోడను పూజ సేయగ నీత మిచ్చును జూడరా ! దుష్టు లెల్లరు గాసి బెట్టగ ద్రుంచి వేసెను శిష్యుడా ! కష్ట మందున కావు రమ్మని కంజ నేత్రుని బిల్వరా !20! Sri Guru కృజ్ఞతాభివందనములతో nemani .... ============ * =========== The name is the name of Rama Rama Raksha yannadi nerva ( learn) it! I had the advantage of a multitude of love nantane half the bill! Kami ksmavaresudu disciples were being brothers! Then the disciples, is the name of the name of Rama, Rama! 1! Jeppi landuna were shallow reputation is aimed at! Manduna modha landuna suffering is invaluable for salvation! Vedyudu Deva Vedic god who came along! I nabhudu Padma Ratna radhikesudu garbhudu! 2! Judaras voice and said hello to their reputation! Yannadi full pot of ethics, I Wesson vattunanen! Skip dutayenata trata kundaga judara watch! Foot stone bandaku mighty Rama clothes ever! 3! Come on and make up dantiye bettana may be due to the ages to come! Vide the world nabhudu Padma Deva Deva God Ra! Ill Deva jeppena sangarambuna judgment! Turkey gave jeyaga rival community service judara 4! Selection of the adequate residence dircera Lyell Cory! However, he carries himself mantudu whole load! Nettera half the nail on top of the hill nantanu gurmi! Varikellanu jaccina mouth told a hundred times! 5! Kurmi care than nondaga mamanu jampera kansa! Notable productions virgin Lyell judara quay quay! Dongaga butter clay mekkucu landuna nilcera streets! Half the sky goddess clay jupenu disciples date! 6! Danti defensive concealment jeraga nervara O! The remaining constituents of the Doctor knows landuna worries! When the light from the Raw tight mantudu mantudu glory! Melanu Panta? Judara narasinhudu side was 7! One of the biggest monster attack judara jeyaga gulci! He went along with the request for its judara deer! Judara badenu rival faction fight nondaga gurmi! Judaram not brave military Mel came along! 8! He is the king of the serpent yanduna gulcina ground water! Katy redunu were gaci manduna is hard! I judara suddhasattvuni jhuta kattabettika! Jeyaga Nomura gave oral yanduna whole universe! 9! Mon Mon cousin, who were sokki proposed theory of creation! The same strike druncu dvada satmudu is placed! Its hard varyula paludu Kama Dheer Raw Mel! Boyfriend left manduna pancabanuni mincera like, 10! Anu panulu delpu cundedi vedara ambujaksuni! So who were gaci varyula landuna mauni! Raw jera jesina his dapuna vanarammulu service! However, Ney and his family receive the baskets come in! 11! Vishnu yallu little restless over this hot nantane judara swamp! I do not have to tune the passage of the devotees of Lord Vishnu manduna vita! Per foot, depending on the heap were Vishnu permi! They wrecked Vishnu bhasmamairiga morning! 12! Kosalesudu is aimed at the same kokkadu thee! Judara songs appeared on the game see the world! See the boy was given the breakdown of the same pleasure! Step up the whole top half the gulce proud to be a 13! On bhaktapalakudunde bhadrasailamu Rama! To be cleared from the heyday of the nail to get the desired liberated slaves! Dalrymple half the storage in the style of devotion cundaga jerce it! Great slaughter, whose salvation they mulamellanu delpiri 14! ప్రార్థనమ్మొనరింపగా yadudi of adukommani! Gopabalaku adarammuna dartinantayu dirce it! Unto the suffering of war as manduna pandusunudu shovel! Vedasaramu vedavedyudu pluck assembled unto him, 15! Make Selection gopabaluni golvaga chill arrived! Strange adequate chill Lyell dirce Raw mekkucu pleasure! Selection of children believing that black Nayyara jentaku cart! Ladka gokulammuna katarillucu was a fib! 16! Seven were venkatadriki tesuni judara jeri! Jaksudu she was a muddy nabhudu persist in the grip! Strange Lyell bettucu Energy miraga golvara buried! Its paludu Lyell became tied hand and placed it to be a 17! Judara abjanabhuni anjanadriki were jeri! The disciples wanted to netrudu kanja gaca along! Come Panj nantayu nudcina plankton bar! Third kesudu shall come, the disciples receive salvation! 18! Raksha Raksha sector nadhuni two times the Doctor! Betty bird denelu vehicles degudencenu milk! Some gradient is kundedu jupa party! Its mighty miccedi paludu clothes in front of the legs 19! God is the God Ra nilpi drstinantayu reserve! While half the worship edification seyaga judara nita! Gasi lellaru wicked disciples gave bettaga drunci! Eye Doctor kanja manduna are hard to come! 20!
Posted on: Thu, 27 Mar 2014 14:36:56 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015