Farmer s are facing unprecedented uncertainty with rainfall - TopicsExpress



          

Farmer s are facing unprecedented uncertainty with rainfall playing truant and banker’s refusing to sanction fresh loans and no assurance coming from the Andhra Pradesh government though the sowing operations are due for the kharif, Lack of rains and State government delaying the loan waiver issue on some pretext or the other has put the farming community in a quandary and we demand that the Chandrababu Naidu government should by first waiving all agricultural loans. ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ విజ్ఞప్తి చేసినా మాఫీ మాటను దాటవేసి, రీషెడ్యూల్ రాగమే వినిపించారు. రుణాల తిరిగి చెల్లింపులు లేకపోవటంతో బ్యాంకులు సక్రమంగా పనిచేయలేకపోతున్నాయని, రైతులు రుణాలు చెల్లించకపోతే ఖరీఫ్ రుణాలు ఇవ్వలేమని ఎస్‌ఎల్‌బీసీ భేటీలో బ్యాంకర్లు స్పష్టంచేసినా.. ఆ రుణాలను రీషెడ్యూల్ చేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు తప్పితే మాఫీపై స్పష్టత ఇవ్వలేదు.
Posted on: Tue, 01 Jul 2014 12:14:13 +0000

Trending Topics



="stbody" style="min-height:30px;">
The Tibetan Plateau contains the worlds third-largest store of
t:30px;">
#Dolphins playing in #PacificOcean :) Photographs by Kamakhya
Sometimes God allows us to be inconvenienced because He has
AppCamp 2013 winners finally revealed! The best rated / most
Many of us aspire riches and becoming financially free but to do

Recently Viewed Topics




© 2015