Im not here to make a propaganda of my faith or to convert anyone - TopicsExpress



          

Im not here to make a propaganda of my faith or to convert anyone to Christianity! in fact, i cannot do it. ..though i read a lot of anti-christian posts, i never spoke because God gave each person freedom and free will, BUT ..im speaking up because people are talking and passing comments on a literature thats written between 1400 BC and first century AD, that is over 3500 yrs old and written by 40 different people who belong to different time periods and all have a common message. im not taking a religious stand or trying to prove that Bible is the true word of God but im talking because.. యుగములనుండి విమర్షలకు గురై నిలిచినది, ఒక కాలానికొ, సమయానికొ, ప్రాంతానికొ పరిమితి కాకుండ.. యెందరొ హతసాక్షులైతె, native hebrew, greek భాష నుండి latin, english and other languages లోకి తర్జుమ చెసినందుకు అప్పటి కఠిన ప్రభుత్వం, specially catholics వారితొ సజీవంగ కల్చెయబడిన వారి త్యాగలతొ మన చెతిలోకొచ్చిన గ్రంధం గురించి విమర్షించే మనుష్యులు దాన్ని ఒక సారి అయిన చదివి, అర్ధం చేసుని ఉండాలి. ఒక స్థలాన్ని కొలిచి, అది యెంతైనది నిర్ధారన చెయకముందు కొన్ని కనీసపు జగ్రతలు తీసుకొవాలి కదా.. 1. ఆ స్థలాన్ని కొలిచెవాడు చేతనైనవాడేనా? 2. అతదు యధార్థవంతుడేనా? 3. అతని చేతిలొ ఉన్న కొల కర్ర సరియైనదేన? 4. అతదు కొలిచే విధానం క్రమమైనదేన? ఒక స్థలాన్ని కొలవడానికే అంత జగ్రత్తలు తీసుకుంటే..మీరు ఒక రచన గురించి విమర్షలు రాసే ఈ పై విషయాలు గుర్తు పెట్టుకొవాలి అని నా విన్నపం!
Posted on: Fri, 19 Dec 2014 15:40:14 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015