Mahaa Xtra ఛానెల్‌లో ఈరోజు - TopicsExpress



          

Mahaa Xtra ఛానెల్‌లో ఈరోజు ఆదివారం ఉదయం 9కీ, సాయంత్రం 5 PMకీ.. ఆదివారం ఉదయం 9 గంటలకు మహా టివి వారి Xtra ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ప్రసారమయ్యే టెక్‌ట్రానిక్స్ ఎపిసోడ్‌లో మిత్రులు నా సెగ్మెంట్ చూడొచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అది పునఃప్రసారం అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ నుండి ప్రేక్షకులు మెయిల్ ద్వారా అడిగే ప్రశ్నలకు Expert Advise క్రింద నా సమాధానాలు కూడా ప్రారంభించడం జరుగుతోంది. ఆన్‌లైన్‌లో లైవ్‌గా ఇక్కడ చూడొచ్చు yupptv/xtra_tv_live.html ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్
Posted on: Sun, 26 Jan 2014 02:02:29 +0000

Recently Viewed Topics




© 2015