Movie(చిత్రం) : Srivari - TopicsExpress



          

Movie(చిత్రం) : Srivari shobanam(శ్రీవారి శోభనం)(1985) Cast : Naresh, Anthitha reddy Music (సంగీతం) : Ramesh naidu(రమేష్ నాయుడు) Director() : Jandhyala Producer () : Song Lyric : Singer(s)(గానం ) : Janaki(జానకి), Anitha Reddy(ఆనితా రెడ్డి) Lyricist(సాహిత్యం) : Veturi(వేటూరి) అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా... బామ్మ: నాకలకేమిటే నీ మొహం ఊరుకో... అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా... శీతాకాలం సాయంకాలం...మ్... శీతాకాలం సాయంకాలం...మ్... అటు అలిగిపోయే వేళా చలికొరికి చంపే వేళా...ఆఆ.... బామ్మ: అందుకే లోపలికి పోతానే తల్లి నన్నొదులు.... ||అలకపానుపు|| రామ రామ శబరి బామ్మ నిద్దరేపోదూ..!! బామ్మ: హూ నువ్విట్టా ఇంతగొంతేసుకుని పాడితే నిద్దరెట్టాపడుతుందే... రాతిరంతా చందమామ నిదరపోనీదు...ఊ..ఊ... కంటి కబురా పంప లేనూ...ఊ... ఇంటి గడపా దాటలేనూ..ఊ.. ఆ దోర నవ్వు దాచకే.. నా నేరమింకా ఎంచకే... ఆ దోర నవ్వు దాచకే.. ఈ నవ్వు నవ్వి చంపకే... ||అలకపానుపు|| రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు... రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ... బామ్మ: ఆ రాతే రాసుంటే ఇంట్లో నే వెచ్చగా నిద్రబోయేదాన్ని కదా !! రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు... రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ... నచ్చినా మహరాజు నీవూ... నచ్చితే మహరాణి నేనూ... ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా... బామ్మ: నులకపానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా... అల్లరాపమ్మా... శీతాకాలం సాయంకాలం శీతాకాలం సాయంకాలం...ఊ..||2|| నను చంపకే తల్లీ... జో కొట్టకే గిల్లీ... ||అలకపానుపు|| youtu.be/n2afYifxJzo
Posted on: Sat, 27 Dec 2014 11:52:11 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015