Rdm Rao తెలుసా.. మనసా.. ఇది - TopicsExpress



          

Rdm Rao తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో... తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో తెలుసా.. మనసా.. ఇది ఏజన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతిలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది ||తెలుసా|| చరణం 1 ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం ఊపిరే.. నీవుగా.. ప్రాణమే.. నీదిగా పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ ||తెలుసా|| చరణం 2 darling, every breath you take every move you make I will be there what would I do without you? ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో లోకమే.. మారినా.. కాలమే.. ఆగినా మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ ||తెలుసా..||
Posted on: Fri, 19 Dec 2014 07:51:07 +0000

Trending Topics



-these-years-of-trying-out-countless-mac-cheese-topic-4812766054141">After all of these years of trying out countless mac & cheese

Recently Viewed Topics




© 2015