.......Shreya Ghoshal along with Yazin Nizar Ra Ra Krishnayya - TopicsExpress



          

.......Shreya Ghoshal along with Yazin Nizar Ra Ra Krishnayya Title Audio Song. Video Song in Comments. A Beautifu composition... Lyrically Beautiful and Musically Peppy too..with Bold and Beautiful Regina Cassandra shedding inhibitions. అటు ఇటు నను అల్లుకుంది సిరిసిరి హరిచందనాల నవ్వు నవ్వు… హో, ఎవరని మరి వెతకగా ఆ నవ్వలన్ని రువ్వుతోంది, నువ్వు నువ్వు… కురిపించావిలా వినలేని వెన్నెల నాపైనా ఆ… పలికించావుర ప్రాయాన్ని వేఢేలా చెలి అధరాల మధురాలు ఆస్వాదించేలా ఇటు రారా ఇటు రారా కృష్ణ య్యా నేనే రాధ నే నీ రాధ ఇటు రారా ఇటు రారా కృష్ణ య్యా అందం గంధం నీది కాదా ఆ… మనసిది బయటపడదు మాట అనదు ఎంటిలా అలజడి తీరేదెలా ఓ.. సొగసిది కుదుట పడదు వలపు మెరుపుతీగలా నీ ఒడి చేరేదెలా ఎపుడు లేదిలా, ఎగసిందే ఎద ప్రియ సరసాలకు నోరూరిందా ఇటు రారా ఇటు రారా కృష్ణ య్యా నేనే రాధ నే నీ రాధ ఇటు రారా ఇటు రారా కృష్ణ య్యా అందం గంధం నీది కాదా ఆ… Song Name :Ra Ra Krishnayya Movie Name : Ra Ra Krishnayya Banner : SVK Cinema Producer :C H. Vamsi Krishna Srinivas Directer :P.Mahesh Babu Music Directer : Achu Cast :Sandeep Kishan, Jagapathi Babu, Regina Cassandra Lyrics : Ramajogayya Sastry Singers : Shreya Ghoshal, Yazin Nizar youtu.be/tUTI0JgKttc
Posted on: Wed, 08 Oct 2014 14:37:55 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015