Twenty years in journalism జర్నలిజంలోకి - TopicsExpress



          

Twenty years in journalism జర్నలిజంలోకి వచ్చి ఇరవైయేళ్లయింది. నేనూ Ravikanth Reddy Ramasayam, బావ బొబ్బిలి శ్రీధర్, Wilson Sudhakar Thullimalli Udayam Institute of Journalism మొదటి బాచ్ విద్యార్ధులం. (మిగతావాళ్లు ఎక్కడెక్కడ వున్నారో తెలీదు.) సుధాకర్ మంచిపని చేశారు జర్నలిజం నుంచి వెళ్ళిపోయి. మా ముగ్గురికీ తప్పలేదు. ఇక తప్పదు కూడ. how to be a journalist and how not to be a journalist -- ఈ రెండింటికీ వున్నారు ఎంతోమంది ఉదాహరణలు. దూద్ కా దూద్, పానీకా పానీ ఇరవైయేళ్లలో నేర్చుకున్న అతిపెద్ద పాఠం -- మా పిల్లలకి వద్దు ఈ వృత్తి. (శత్రువుల పిల్లలకి కూడా) అట్లని, నా వృత్తిని ప్రేమించట్లేదని కాదు. enjoying it to the core, despite all the odds.
Posted on: Sun, 14 Sep 2014 12:41:16 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015