We Demand United Andhra ఒక బస్సును తగల - TopicsExpress



          

We Demand United Andhra ఒక బస్సును తగల బెట్టుడు లేదు .. అద్దాలు పగల కొట్టుడు లేదు మాల్ ల మీద దాడులు లేవు .. వాటికి నెట్ లు లేవు .. విద్వంసాలు లేవు .. ప్రజల మీద దాడులు లేవు .. రైళ్ళ మీద దాడులు , స్టేషన్ ల మీద దాడులు లేవు . ముసుగు వీరులు లేరు , ముసలి విద్యార్థులు లేరు రాళ్ళు విసరడం లేదు . ప్రతిగా లాటీ ఛార్జ్ , రబ్బర్ బులెట్ లు లేవు .. రాజకీయ పార్టీలు లేవు ... రంగుల జెండాలు లేవు బీర్లు లేవు , బిర్యానీ పాకెట్లు లేవు
Posted on: Wed, 04 Sep 2013 03:31:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015