seemandrolla mano bavalu dhebba theeyadam ani innallu - TopicsExpress



          

seemandrolla mano bavalu dhebba theeyadam ani innallu mothhukunollu nedu telanganalo mano bavalu dhebba theesthunnaru andhuku vaari rally nidarshanam eamainappatiki CM ( waste fellow ) okka chance seemandrollaku rajadhanini kanulara chusukomani sabaku anumathi icchindu నిన్న నేనోవరినో కాదన్న నేడు నా వారిని దరిచేర్చి రాజ్యాంగ పరువును లేల్లన్న రహదారి పై తెచ్చి రక్త సంబంధీకులు కాకున్న సోదర బంధ్వ్యల్లో నెల్పినచిచ్చు నా పెత్తనం మంట గల్పు సమన్వయం చెత్త బుట్టలో పేర్చి అగ్ని జ్వాలలకు ప్రాణం పోసుకున్న ఆ సాంఘిక శక్తులను తెచ్చి వికృత, నికృష్ట చేష్టలతోనన్న నా దాహార్తి కడ తేర్చి విళయం, ప్రళయం లేకున్నా నా దాస్టికపు దృష్టికే వచ్చు నింగిలో తరాలు లేకున్న నేలపై మహత్తరం నా చిచ్చు బొంకులు నేనోల్లనోయన్న ర్యాంకు నా వంట పట్టించ్చి అమ్మ, అయ్యగారికి దండమన్న నా వంకర తోక ముందుకు వచ్చి కుక్క తోక పట్టుకున్న ప్రభుత్వాన్ని నట్టేటముంచ్చి పూల భాట వేయమన్న శయన ముళ్ళ పెర్చి అక్కడి అమ్మ కన్న ఈ అయ్యనే నే మెచ్చి నిశేషి దిత అజ్ఞ్యలతో ఉక్కు పాదం మోపే రాష్ట విభాజననన్న దేశ విభాజననేనచ్చు నా వెర్రితో నా కున్న సంకుచిత, కుటిల నిస్సిగ్గు ముర్ఖులను అక్కున చేర్చుకునే ఓ పెద్దమనిషిని ( ముఖ్య మంత్రి )
Posted on: Sat, 07 Sep 2013 06:48:03 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015