youtube/watch?v=W6DaPMcvw0w - TopicsExpress



          

youtube/watch?v=W6DaPMcvw0w ----------------------------------------------------------- chakri .. ------------------------------- Movie() : Idiot(ఇడియట్)(2003) Cast : Ravi Teja, Rakshita Music () : Chakri Director() : Puri Jaganath Producer () : Song Lyric : Choopultho Singer(s)() : Shankar Mahadevan Lyricist()(Movie) : Kandikonda, Bhaskarabhatla Ravi Kumar & Peddada Murthy Banner : Vaishno Acadamy Release date : 22nd August 2002 చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ ఒలల్ల..గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్(చూపులతో) నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే(2) ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే లైఫంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడవైపోను చూడవే మేరే హాయ్ ఒలల్లా....(చూపుల్తో) నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే(2) నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే ఛి అంటే జిందగి మొత్తం నరకమే హాయ్ నీ ఈడు బీడైపోను చూడవే మేరే హాయ్ ఒలల్లా...(చూపులతో)
Posted on: Mon, 15 Dec 2014 14:32:07 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015