అమ్మ ప్రేమ గురించి ఓ - TopicsExpress



          

అమ్మ ప్రేమ గురించి ఓ చిన్న కథ : ఒక ఊరిలో ఒక అమ్మ ,ఆమెకు ఒక చిన్ని అబ్బాయి ఉండేవాడు ఆ అమ్మకు,తన కొడుకే ప్రపంచం అలాంటి కొడుకు కోసం ఎంత కష్టమైనా హాయిగానే అనుభవిస్తుంది ఆ తల్లి ఎంతైనా తల్లి మనసు కదా ..! అలా, తనకొడుకు కోసం కడుపు మాడ్చుకోని తన కొడుకు కడుపు నింపుతూ ఆనందపడేది , అలాంటి అమ్మకు దేవుడి శాపమో లేక వరమో తెలియదు కాని జబ్బు చేసింది ,ఎప్పుడూ కస్టపడి తన కడుపు నింపే అమ్మ మంచాన పడేసరికి ఆమె కొడుకుకు బాధ్యత తెలిసి వచ్చింది అమ్మ కష్టం చెయ్యందే కూడు దక్కదని తెలిసి ఇన్నాళ్లుగా ఎంత బాధ్యతలేని వాడిగా తిరిగాడో తెలిసొచ్చింది ,తనకు తెలిసిన మాటలతో చిన్న ఉద్యోగం సంపాదించి,అమ్మకు వైద్యం ఇప్పించి ,అమ్మను బాగా చూసుకున్నాడు .. తల్లి ప్రేమ అనుభవించేటప్పుడు హాయిగా ఉంటుంది .ఆ ప్రేమను గుర్తించి మీరు అలంటి ప్రేమనే తల్లికి ఇచ్చి మీ అమ్మను బాగా చూసుకోండి...!! మీ నాని....!!!! Photo: అమ్మ ప్రేమ గురించి ఓ చిన్న కథ : ఒక ఊరిలో ఒక అమ్మ ,ఆమెకు ఒక చిన్ని అబ్బాయి ఉండేవాడు ఆ అమ్మకు,తన కొడుకే ప్రపంచం అలాంటి కొడుకు కోసం ఎంత కష్టమైనా హాయిగానే అనుభవిస్తుంది ఆ తల్లి ఎంతైనా తల్లి మనసు కదా ..! అలా, తనకొడుకు కోసం కడుపు మాడ్చుకోని తన కొడుకు కడుపు నింపుతూ ఆనందపడేది , అలాంటి అమ్మకు దేవుడి శాపమో లేక వరమో తెలియదు కాని జబ్బు చేసింది ,ఎప్పుడూ కస్టపడి తన కడుపు నింపే అమ్మ మంచాన పడేసరికి ఆమె కొడుకుకు బాధ్యత తెలిసి వచ్చింది అమ్మ కష్టం చెయ్యందే కూడు దక్కదని తెలిసి ఇన్నాళ్లుగా ఎంత బాధ్యతలేని వాడిగా తిరిగాడో తెలిసొచ్చింది ,తనకు తెలిసిన మాటలతో చిన్న ఉద్యోగం సంపాదించి,అమ్మకు వైద్యం ఇప్పించి ,అమ్మను బాగా చూసుకున్నాడు .. తల్లి ప్రేమ అనుభవించేటప్పుడు హాయిగా ఉంటుంది .ఆ ప్రేమను గుర్తించి మీరు అలంటి ప్రేమనే తల్లికి ఇచ్చి మీ అమ్మను బాగా చూసుకోండి...!! urs vishwa....!!
Posted on: Fri, 19 Jul 2013 12:18:42 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015