ఇంటర్నల్ మార్కులు కనుక - TopicsExpress



          

ఇంటర్నల్ మార్కులు కనుక తక్కువ పడి external లో తక్కువ పడతాయ్ అని డౌట్ వచ్చినపుడు పేపర్ కరెక్ట్ చేసేవాళ్ళకు మనకు ఎన్ని మార్కులు వేస్తే పాస్ అవుతామో చెప్పడానికి వాడిన ట్రిక్స్ గ్రాఫ్ గీసి దాని మీద x అండ్ y axis readings మనకు కావాల్సిన మార్క్స్ :P sine వేవ్ గీసి దాని amplitude మనకు కావాల్సిన మార్క్స్ ;) ఒక ప్రోగ్రాం రాసి దాని output మనకు కావాల్సిన మార్క్స్ :D మీకు తెల్సి ఇంకా ఏమైనా ఉన్నాయా ?
Posted on: Thu, 11 Jul 2013 12:04:06 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015