ఈ కొత్తతరం కవుల్లో, ఎవరి - TopicsExpress



          

ఈ కొత్తతరం కవుల్లో, ఎవరి ప్రత్యేకత వారిదయినా, ఎవరిదయిన స్వరంవారిదయినా – బాలసుధాకర్ మౌళి గొంతు మరీ భిన్నమయింది. అతనికున్న మగ్నత, నిబద్ధతని బట్టి – ఒక తీవ్రతని, ఒక విసురును అతని భాష అందుకుంది. అతనికవిత్వమంతటా ‘అడవి’ ఒక Metaphor లా పరుచుకుని వుంటుంది. అదెంతగా అంటే అదేఅతని లోపలిస్వరం అన్నంతగా – -శివారెడ్డి magazine.saarangabooks/2014/09/18/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B8%E0%B1%81%E0%B0%A7%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%8C%E0%B0%B3%E0%B0%BF-%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82/
Posted on: Tue, 23 Sep 2014 22:55:40 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015