ఎందరో స్నేహితులు - TopicsExpress



          

ఎందరో స్నేహితులు /శ్రేయోభిలాషులు అందరికి వందనాలు ...పేస్ బుక్ ...ఇది ఒక మయా ప్రపంచం ..ఫేక్ లు ...లైక్ లు .......కామెంట్ లు .......పోస్ట్ లు ....షేర్ లు .......అందమైన బొమ్మలతో సందేశాలు ............అందరు అన్ని రకాల వాళ్ళు .....కొందరు వాళ్ళ ప్రపంచం లో వాళ్ళు.... కొందరు కేవలం తమ రాజకీయ పార్టీ ని పాపులర్ చెయ్యటం కోసం ...కొందరు తమ వెబ్ సైట్ ని డెవలప్ చేసుకోవడం కోసం ....కొందరు తమలో దాగి ఉన్న ప్రతిభ ని మెరుగు పరచుకోవడం కోసం ...కొందరు చెడు కోసం ..... ఒకరి పై ఒకరికి అసూయా ...ద్వేషాలు ...... ప్రాంతీయ విద్వేషాలు .....మూఢ నమ్మకాలు .....emotional blackmailing .............మంచి స్నేహాలు ..... కొత్త పరిచయాలు ......ఇన్ బాక్స్ లో మెసేజ్ లతో వేధింపులు ..........అసభ్యకర కామెంట్ లు ..........కాని ఈ అన్ని విషయాల మధ్య ఒక విషయం మాత్రం మనం మర్చిపోయాము ...పేస్ బుక్ దాదాపు 80 % రోజులో ఖాళి గా ఉన్నవాళ్ళకి మాత్రమే ( లేదా మితంగా రోజులో ఒక గంట ఖాళి సమయం లో ) ....ఇది ఒక రకమైన వ్యసనం లాంటిది .........నిజం చేదు గా ఉన్నా మనం ఒప్పుకోక తప్పదు .....త్వరలో facebook de-addiction centers కూడా తెరవాల్సిన పరిస్తితి వస్తుంది ..అందులో ఎ మాత్రం సందేహం లేదు ......... గుడ్ మార్నింగ్ messages నుండి మొదలై ...అర్దరాత్రి వరకు ఈ మాయ ప్రపంచం మత్తు లో చాలా మంది తేలుతూ ఉన్నారు ......కొందరు ఖాళి గా ఉండో ....కొందరు ఒంటరిగా ఉండో ....పోస్ట్ లు పెట్టడం తో మొదలువ్తుంది అండి మన లో అంతర్లీనం గా అశాంతి ....ఎం comments వచ్చాయ్ ...ఎవరెవరు like చేసారు ...ఎవరు ఎందుకు like చెయ్యలేదు .....ఎం పెట్టారు comments ..దానికి ఎం ఇవ్వాలి జవాబు ....too much of personal activity exposure is also not good in FB ...un knowingly many of us are going deep inside the chakravyuha of FB .....wasting our valuable time ....youth are also most effected ..studies will be severely disturbed ......TIME TO RE BOOT OUR MINDS AND ANALYZE OURSELVES .......ఆత్మ పరిశీలన అన్నిటికన్నా ఉత్తమ మైనది ...ఎదో నన్నో ఇంకెవరినో ఉద్దేశించి వ్రాసినది కాదు ఈ పోస్ట్ ......మన youth , మనం ఎటువైపు వెళ్తున్నామో ఒక్కసారి వెనుదిరిగి చూసుకోవాలి అని నేను కోరుకునేది .............(డబ్బు తో అన్ని కొనగలమేమో కాని గడచిపోయిన సమయాన్ని ....మనశ్శాంతి ని మాత్రం కొనలేమ
Posted on: Thu, 31 Oct 2013 04:43:12 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015