ఏ ఆంధ్రుడు ఆత్మహత్య - TopicsExpress



          

ఏ ఆంధ్రుడు ఆత్మహత్య చేసుకోకూడదు . ఆంధ్రులు మానసిక దుర్భలులు కారు. ఇది మనం ఎలుగెత్తి చాటాలి. ఆంధ్రుడి సత్తా ఏమిటో చాటాలి.రాజకీయాలకు అతీతం గా మన రాష్ట్ర్రభివ్రుద్దిని సాధించాలి. భయపడకండి రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి ,ఎవరైతే హైదరాబాద్ ని ఇంత ల అభివృద్ధి చేసారో వారు మనకు ఉన్నారు వారి చేతుల్లో మనం భద్రంగా ఉంటాము.భవిష్యత్తు మీద ఆశ తో ఉండండి తమ్ముళ్ళు దయచేసి ఆత్మహత్యలు లాంటి వాటికి దూరంగా ఉండండి courtesy : Bring Babu Back
Posted on: Wed, 31 Jul 2013 08:12:31 +0000

Recently Viewed Topics




© 2015