ఏమో ఏమైయ్యిందో కానీ , - TopicsExpress



          

ఏమో ఏమైయ్యిందో కానీ , రెప్ప పాటులో మారిపోయే మనుషులుంటారని , ప్రేమించడం మాట పోనీ ద్వేషిస్తారని తెలియని నాకు ఎక్కడో పేగుల్లో అడుగున ... ఏదో తాళం తప్పిన దిగులు రాగం ఏదో అలా సాగదీస్తూ ప్రేతాలాపన చేస్తూనే ఉంది ....నా ప్రాణం పోయేదాకా ఆగేలా లేదు ...లవ్ జె
Posted on: Thu, 26 Sep 2013 15:58:21 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015