కులం, మతం, ప్రాంతం పేరుతో, - TopicsExpress



          

కులం, మతం, ప్రాంతం పేరుతో, విభేదాలు ఎలా స్రుష్టిస్తారు, లేనివి, జరగనివి, అవాస్తవాలని, వాస్తవాలుగా చరిత్రగా వ్రాసుకొని..అబద్దపు ప్రచారలతో, ఈ సమాజన్ని, నిలువుగా చీలుస్తున్నారు, హింసని ప్రొత్సహిత్సున్నారు...ఐనా సిగ్గు లెకుండా ఆ ఎధవా మోడి PM candidate అని support చేస్తున్నారు.. ఏ అబద్దాన్ని నిజం అని ప్రచారం చేస్తావొ అది నిన్ను దహించి వేస్తుంది. నువ్వు మరువకు ఏ అన్యాయాన్ని నువ్వు ప్రొత్సహిత్సావో అది నిన్ను నువ్వు ప్రేమగ చూసుకొనే వారిని కబళిస్తుంది. ద్వేశాగ్ని ఓ మహా కాలకుట విషం.. మా నవ సమజములో దీనికి చొటు లేదు.. ఏ సమాజము ఈ ద్వేశాన్ని నింపుకొంటుందో అక్కడ ప్రక్రుతి అంతే ద్వేశంగ తాండవిస్తుంది, క్షామము, అతివృష్టి, అనావృష్టి, కనీవినీ రోగాలతో వినాశనానికి దగ్గిర అవుతుంది.. బహుషా ఇది అందరికీ అర్తం కాక పొవచ్హు, కాలం చేసె లోపు నిజాన్ని గ్రహించగల్గిన వారే ధన్యులు....
Posted on: Tue, 11 Mar 2014 09:33:35 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015