కోడి పందాలు, పేకాటలు - TopicsExpress



          

కోడి పందాలు, పేకాటలు కూడా సీమ ఆంధ్రల ఉద్యమ రూపాలు అట.. ఎబిఎన్ లో సమైక్య ఉద్యమం గురించి చాలా గొప్ప వాఖ్యానం తో చూపిస్తున్నారు. వామ్మో ! ఎన్నడు వాళ్ళ చానెల్ చూడను కాని ఇయ్యాల వాళ్ళ విన్యాసాలు చూసి నిజంగానే కెవ్వు కేక నే అనాల్సి వచ్చింది . రోడ్ల మీద యోగాలు , వాకింగులు, ఎరోబిక్స్ చేసుడు..ఇంకా ఇచిత్రం ఏందంటే కోడి పందాలు , పేకాటలు కూడా రోడ్ల మీదనే చేస్తున్నారంట , మా పోలీసోల్లు కూడా మస్తుల ఆడి ఉంటరు . ఆడనే లగడపాటి , కావూరి , జేసి దివాకర్ లు కూడా ఉన్నారని డౌట్. ఇంకా రికార్డ్ డాన్స్ లు అయితే హైదరాబాద్లనే చూసినం . నిరసన రూపాలు అట. వండుకుని తినడానికి తక్కువ లెదు. ఇంకా ఏమేమి చూపిస్తాడో అని భయమేసి బందు చేసిన టివి. వాళ్ళ నాయకులు వెనుక ఉండి ఆడిపిస్తున్నరంట.. అదే మరి తెలంగాణకి సీమ, ఆంధ్ర కి ఉన్న తేడా. What a movement..if any want to see the funniest movement in the world pls watch Samaikya andhra events in their own channels. You will enjoy seeing their faces, just heard in their channel that even playing cards, kodi pandalu also a movement , i guess. What a idea sir ji .. #the29thState
Posted on: Fri, 13 Sep 2013 16:12:11 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015