చాల మంది ఆంద్ర మిత్రులు - TopicsExpress



          

చాల మంది ఆంద్ర మిత్రులు అదే విధంగా కొంతమంది కెసిఆర్ వ్యతిరేకులు ఎబిఎన్ ఆంద్ర జ్యోతిని ఎందుకు బ్యాన్ చేసారో చెప్పాలని అడుగుతున్నారు... వాళ్ళ కోసమే ఈ నా కథనం ఇది చదివాక ఎబిఎన్ ఆంద్ర జ్యోతిని ఎన్ని కిలో మీటర్ల లోతులో పాతు పెట్టాలో మీరే చెప్పండి PART-1 గురువింద గింజ తన కింద నలుపెరుగదు అన్నట్లు అచ్చం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మరియు ఆంధ్రజ్యోతి పేపర్ కూడా ఈ గింజ టైపు ! పెట్టుబడిదారులకు, వలసవాదులకు పుట్టిన సంకర జాతి కి పుట్టినే పత్రికే ఆంధ్రజ్యోతి ! అదే అబద్దపు పునాదుల మీద పుట్టిన ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ .అది ఆంధ్రజ్యోతి కాదు సీమంద్ర జ్యోతి అని ఏనాడో తెలంగాణా ప్రజలు తిరస్కరించారు. భూతు బొమ్మలు చూపించి ఛానల్ ఆడించుకోవడం ! వంకర రాతలు రాసి పేపర్ అమ్ముకోవడం !! రాధాకృష్ణకు వెన్నతో పెట్టిన విద్యే ... ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఛానల్ లో ఇంటర్వ్యుకి వచ్చిన లేడీ గెస్టులతో వెటకారం గా అసబ్యాకరంగా మాట్లాడిన నీ మాటలు తెలంగాణా ప్రజలకు తెలియవా ?? కొత్త పలుకు ఆర్కే అని నువ్వు ఆంధ్రజ్యోతి పత్రిక లో తెలంగాణపై రాసిన విషపు రాతపు ప్రజలకు తెలుసు ... . భయమైనప్పుడల్లా, నిద్రపట్టనప్పుడల్ల ఉద్యమం మీద విషపు ఇంకును ప్రయోగించడం ఈ సరస కృష్ణుడికి కొత్తేం కాదు. ** బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు అని తెలంగాణా ప్రజలు గొంతెత్తి పోరాడుతుంటే ఆ పోరాటం లో జాతీయ వాద దృక్పధం నశిస్తోంది అని వెకిలి రాతలు రాయలేదా ?? ** తెలంగాణా కోసం అమరులైన వీరుల గురించి నువ్వు రాసిన నిచపు రాతలు ప్రజలకు తెలియనివా ?? ** మొన్న ఎన్నికలకు ముందు అసలు తెరాస పార్టీ ఏ తెలంగాణా లో కను మరుగు ఐతుంది అని తన అక్కసు ను వెళ్ళగక్కింది. ** గంగుల కమలాకర్, కేశవరావు లాంటి నాయకులూ తెరాస లో చేరితే అదేదో భూకంపం వచినట్టు నువ్వు చేసిన వికృత రాతలు ప్రజలకు తెలియవా ?? ** నువ్వు తెలంగాణా ఏర్పాటుకే వ్యతిరేకం అని అంతర్జాతీయ స్థాయిలో సంచలన వార్తలు రాసే వికీలిక్స్ రాసింది తప్పు అని నిరూపించే దమ్ము ఉందా నీ దమ్మున్న ఛానల్ కి ?? Rampant media speculation about the timing of the revelations ascribes either pro- or anti-statehood motives to ABN Andhra Jyothi, which was inaugurated on October 15, 2009. Some analysts cite this media expose as an attempt to delay the creation of a new state, pointing to the friendship between the channels owner, Vemuri Radhakrishna, and N. Chandrababu Naidu, leader of the opposition Telugu Desam Party (TDP). Naidu, a former Chief Minister of Andhra Pradesh, has seemed reluctant to reaffirm his partys commitment to separate statehood. WAIT FOR PART-2 (RADHAKRISHNA RAASALEELALU) https://wikileaks.org/cable/2009/12/09HYDERABAD138.html
Posted on: Sat, 13 Sep 2014 21:57:33 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015