దేశం మొత్తం సిగ్గుతో - TopicsExpress



          

దేశం మొత్తం సిగ్గుతో చచ్చిపోయే సంఘటనని తొమ్మిది నెలలు విచారించీ విచారించీ,, చించీ చించీ,, ఆ వెధవలని దున్నపోతుల్లా మేపి, ఉరి శిక్ష వేసారు అన్నమాట,, చిన్న బాధ కూడా లేకుండా ఒక్క నిముషంలో చస్తారు వెధవలు,, ఆ మూడేళ్ళు శిక్ష పడిన ఆ మైనర్ బాబు మాత్రం మళ్ళీ బయటకొచ్చి ఇంకొన్ని రేపులు చేసుకుంటాడు,, దిక్కుమాలిన చట్టాలు, పనికిరాని న్యాయాలు,, సిగ్గే లేని నాయకులు,, ఎంత గొప్ప దేశం లో పుట్టాం, ఎంత మంచి నాయకుల పాలనలో ఎంత బాగా రక్షించబడుతున్నామో,,, చావు కబురు చల్లగా చెప్పినట్ళూ ఉరేసేసాం అని గంతులేస్తు చెపుకుంటున్నరట్రా దద్దమ్మల్లారా, ఆ అమ్మాయ్ ఎంత నరకం అనుభవించింది,, ఇంకా ఖటినమైన శిక్షలు తెస్తే ఈ నాయకుల కొడుకులు ఎప్పుడన్న ఆ కేసుల్లో ఇరుక్కుంటారని భయమేమో మన పాలకులకి..... చట్టాలు మార్చండి బూజు పట్టీ కంపుకొట్టి పోతున్నాయ్.... వెధవల్లార థూ.... మీరు మీ తోలు మందం బుద్ధి ఇక మారేట్లు లేదు... నన్నడిగితే ఆ మ్రుగాలకి ఊరి అనేది చాలా simple and smooth punishment.... .....అభిలాష
Posted on: Fri, 13 Sep 2013 09:25:38 +0000

Trending Topics



New

Recently Viewed Topics




© 2015