నాకు తెలిసిన నిజాలు : - TopicsExpress



          

నాకు తెలిసిన నిజాలు : ఆడవాళ్ళు .. మగ వారిలో మంచి మనసున్న వారిని , మర్యాదస్తుల్ని కోరుకుంటారు .... కాని మగ వారు ఆడవాళ్ళల్లో కేవలం అందాన్ని , ఆస్తి ని మాత్రమె కోరుకుంటారు .... అందువల్ల మగవాళ్ళు మంచివాళ్ల లాగ మర్యాదస్తుల్ల గా నటించి ఆడవాళ్ళని పడేయోచ్చు ...కాని అందాన్ని ఆస్తి ని మార్చడానికి వీలు కాదు కదా ... అందు చేతనే ఆడ వాళ్ళు మగవాళ్ళ చేతుల్లో మోస పోతున్నారేమో ...!!
Posted on: Mon, 02 Dec 2013 09:30:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015