నేను ఎప్పుడో చెప్పా - TopicsExpress



          

నేను ఎప్పుడో చెప్పా ఏ‌బి‌ఎన్ లో వచ్చే బ్రేకింగ్ న్యూస్ లలో 90% గాస్సిప్ వార్తలే; అధికారికముగా వఛ్కే వరకు నేను నమ్మను అని. L&T, telangana government, planning comission, central government and GHMC shld sue this paper and TV if what they said was wrong andthe official stance of L&T is this; They pointed out that the Telangana Government didn’t even officially convey to them their proposed revisions to the metro rail project, so they wondered how can the media house come up with those wild speculations. They reiterated L&T’s commitment to the metro project and said they have no second thoughts on going ahead. అసలు ప్రభుత్వము డిజైన్ మార్పు గురించి official గా ఎల్&టి కి చెప్పకపోతే డిజైన్ మార్పులగురించి గోల ఏమిటి? మెట్రో ఎందుకు ఆగిపోతుంది; ఆ గాస్సిప్ మీడియా గోల పట్టుకొని కొంత మండి ఎంతో సంతోషాపడిపోయారు :P అందుకే ఈ 1956 లోకల్ కాండిడేట్ గోల కానీ, ఫీ రీమ్బెర్స్స్మెంట్ కానీ, ఋణ మాఫీ లు కానీ ఏదో అయిన ప్రభుత్వము నుండి అధికారికముగా వస్తేనే react అవతము బెటర్; ఈ మీడియా లొల్లి వదిలేసి :)
Posted on: Mon, 30 Jun 2014 04:22:10 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015