నేను నా ప్రపంచం.. ఈ - TopicsExpress



          

నేను నా ప్రపంచం.. ఈ దశాబ్దపు పెట్టుబడి దారి జీవిత వాగ్మూలం.. Every one must watch the running race of our lives to capture something which we never wanted and deserve..thats the development world we are living in.. Its the best ever poetry or pain of a current generation like who always struggle to live in this artificial world..Listen to him.. నా నేలపై నేను ఆకలి చావడం నా పపంచం మొదటి వింత అంటూ ప్రపంచం లోని ఏడూ వింతల ని చూపెట్టిన పైడి తెరేష్ బాబు.. నాకు తెలిసి ఒక మట్టి మనిషి ఈ కాస్మిక్ ప్రపంచం లో పడే వేదన, ముఖానికి రంగులు అద్దుకుని , ప్రపంచీకణ పరుగులో మనల్ని మనం మోసం చేసుకుంటున్న తీరు , చావునే మనం బతుకుగా మార్చుకున్న తీరు అద్భుతం.. పైడి తెరేష్ బాబు.. చాలా మందికి తెలవదు, నాకు కావడి కుండల తరువాతనే తెలిసింది అయన గురించి నా ప్రపంచాన్ని ఆవిష్కరించిన పైడి తెరేష్ బాబు కి మాటలలో చెప్పలేని కృతఙ్ఞతలు.. అన్నా ! ఇంత గొప్ప కవి ని ప్రపంచం ఎందుకు ఆదరించలేదు ? తెలవది నాకు.. ఈ పండగ రోజు నేను చూసిన ఈ గాయాల ప్రయాణాన్ని ఎన్నడు మరువను.. vimeo/9692541
Posted on: Fri, 03 Oct 2014 05:47:18 +0000

Trending Topics



or endorses the proposal for appointment of Chief Justice

Recently Viewed Topics




© 2015