నేను రాసుకుంటూ పోయాను - TopicsExpress



          

నేను రాసుకుంటూ పోయాను కానీ రాసినేది చదవలేదు. తప్పులుంటే క్షమించమని అడగను , adjust అవ్వమని అంటాను. ఓక సంబాషన ఒక రోజు తనతో మాట్లాడుతూ తన వాయిస్ నాకు నచ్చి మల్లి తన వాయిస్ వినాలి అనిపించింది నేను వెంటనే కాల్ రికార్డుఇంగ్ చేశాను. ఆ తరువాత రోజు నేను మా అన్న కి మెమరీ కార్డు ఇచ్చను మా అన్న ఏమో ఒక షాప్ కి వెళ్ళాడు సాంగ్స్ డౌన్లోడ్ చెఇంచుకొవడనికి అక్కడ షాప్ కీపర్ నాకు బాగా క్లోజ్ తనకి మా అన్న కూడా తెలుసు సో మెమరీ కార్డు ఓపెన్ చేసి అందులో ఉన్న ఆడియో రికార్డింగ్ ఓపెన్ చేసి ప్లే చేసాడట ఆ విషయం నాకు తెలియదు నాకు అ షాప్ కీపర్ నుండి హాయ్ నేను లవర్ ని అని మెసేజ్ ఒచిన్ధి నేను వెంటనే షాక్ అయ్యాను వెంటనే అన్న ఒచడు ఏంట్రా ఇలా పుమ్పాడు షాప్ వాడు అని అడిగాను అపుడు అన్న అన్నాడు నువ్వు కాల్ రికార్డు చేసావ్ గా అది ప్లే చేసాడు విని నీకు మెసేజ్ చేసాడు అని అన్న చెప్పాడు నాకు సో నేను వెళ్లి అ ఆడియో ని డిలీట్ చెఇంచి ఒచ్చాను..... ఆ తరువాత అదే నాకు ఆ అమ్మాయి కి మధ్యన పూర్తిగా నమ్మకం పెరిగి ఎవరు ఎవరు ఎ ప్రాంతానికి చెందిన వరిమో తెలుసుకున్నాము అలా తెలుసుకున్నమో లేదో అంతే నా కాలేజీ మల్లి స్టార్ట్ అయ్యింది సో నేను వేల్తునాను కాలేజీ కి అలా ఉండగా ఒక రాత్రి సమయం లో తను నాకు ఏదో ఒక విషయం చెప్దమ్ అని కాల్ చేసిందట కానీ నా నెంబర్ వర్క్ చేయలేదట....నాకు తెలుసు నా మొబైల్ నేను ప్రతి రోజు నిద్రించే ముందు లేదా సాంగ్స్ విటు అలాగే నిద్రిస్తున్న్తటాను ఆ సమయం లో నేను ఆటో -ఆఫ్ టైం సెట్ చేసి పడుకుంటాను.... అ తరువాత మరుసటి రోజు నేను ఈవెనింగ్ టైం లో తనకి మెసేజ్ చేశాను నాకు రిప్లై రాలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో నాకు కాల్ చేసి నేను తన ఫ్రెండ్ ని మాట్లాడుతునానుమిరు తన నంబర్ కి కాల్ చేయకండి తను నాకు చెప్పమని చెప్పింది .నెను సరే అని కూల్ గ ఒధిలెశాను నేను అలోచించి వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ కూడా సేవ్ చేసుకున్నాను అలా కోద్హి రోజుల వరుకు నాకు తన దగ్గరినుండి కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు నేను వెంటనే వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేశాను నా గురించి చెప్పాను తనకి ఓ మీరా అండి ఆహా చెప్తాను లే మీకు కాల్ చేయమని అని చెపింది ఆ తరువాత రోజు నాకు కాల్ ఒచ్చింది తను ఏమో ప్లీజ్ నన్ను ఒదిలి పెట్టు ప్లీజ్ మా ఇంట్లో ని నెంబర్ ఎవరిది అని అడిగారు నేను మా ఫ్రెండ్ స్వప్న అని చెప్పాను ప్లీజ్ నన్ను ఒదిలి పెట్టు ఓకే నా అని చెపింది అప్పటికి మా ఇద్దరి మద్యన 1 ఇయర్ గడిచి పొయింది సో నేను మల్లి నా కాలేజీ పని మిద బిజీ నేను కూడా మల్లి తనను బాదపెట్టడమ్ ఇష్టం లేక నేను ఒధిలెశను కానీ ఎక్కడో తెలియని బాధ సో నేను మల్లి ఒక రోజు తన నెంబర్ కి కాల్ చేశాను జవాబు వొచింది కానీ నాకు అర్ధం కావలసింది ఒకటి ఉంది నేను ఇంతకు ముందు కాల్ చేసినపుడు వాళ్ళ అమ్మ గారు లేక వాళ్ళ చెల్లి జవాబు యిచెవారు వాళ్ళ ముగ్గురి వాయిస్ ఒకేలా ఉంది నాకు ఎవరో అర్ధం కాకా నేను కాల్ కట్ చేశాను వెంటనే నాకు వాళ్ళ నాన్న నాకు కాల్ చేసారు నేను సారీ సార్ వ్రంగ్ అని చెప్పి కాల్ ముగించాను అలా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి నేను తన నెంబర్ కి కాల్ చెస్తునాను వాళ్ళ నాన్న నాకు మల్లి తిరిగి కాల్ చేయడం నేను మల్లి వ్రంగ్ కాల్ అని చేప్పి నేను డ్రాప్ అయ్యాను ☻☻☻ ఇది మీకు నచితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఇట్లు మీ దివాకర్ రెడ్డి మిగిలన సంబాషణ ని నేను త్వరలోనే మీ ముందుకు తెచ్చేందుకు సహాయపడాతాను♂☺♀
Posted on: Fri, 28 Mar 2014 10:51:41 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015