పొలిటికల్ ఎకానమీ ! భారత - TopicsExpress



          

పొలిటికల్ ఎకానమీ ! భారత దేశం ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులు చేయక్కర్లేదు , సింగపూర్ లు, జపాన్ లు, స్విస్ బ్యాంకు ఖాతాల డబ్బులు , దేవాలయాల లేక్ఖలు అక్ఖర్లేదు. ఒకే ఒక్క మార్గం, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరి ఆస్తులు జప్తు చేసుకుంటే చాలు. పాపం పిచ్చి జనాలు, పానాలంటే వేస్ట్ పేపర్ లెక్ఖ తీసి పారేస్తారు , ప్రతీ చిన్న విషయానికి నేనంటే నేను చస్తా అని ముందట పడతారు. వారీ అన్నలూ మీ జీవితాలని వారికి అప్పగించి , మిమ్ములని , మీ అమాయకత్వాన్ని , అమర ప్రేమని అడ్డం పెట్టుకుని సంపాదించిన సొమ్మే అని ఎప్పుడు తెలుసు కుంటారు ? Political Economy , now we have good income source, we done need to go to Singapore and Japan for development. We can track our politicians and we get enough money..No hunt for Swiss Bank accounts, Ram Dev Baba ji, you are relieved. Oh, you also come under this? Poor people, they treat life is worst than a tissue paper, they cry and die for small little things and for the people who marketed their lives for currency notes. Ignorance is bliss! Your innocence only helping them to gain everything they want..few crores is old fashion, its thousand and lakh crores. Who will save this country? We request, Subramanya Swamy to focus on your own party people also. Every party..
Posted on: Sat, 27 Sep 2014 19:09:00 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015