ప్రియమైన మిత్రులందరకు - TopicsExpress



          

ప్రియమైన మిత్రులందరకు నా సాదర ప్రాణామములు . నేను మీ కు అందించు చున్నహనుమాద్గాదా తరంగిణి అనే హనుమద్ చరితామృతం - 50 భాగములు పూర్తి అయిన శుభ సందర్భంగా నన్ను ప్రోత్స హించిన మీకమ్దరకు పేరు పేరునా ధన్యవాదములు . మిత్రులకు మరియు అభిమానులకు ముఖ్యముగా తెలియజేయునది ఏమనగా అతిత్వరలో హనుమాద్గాదా తరంగిణి అనే హనుమద్ చరితామృతం తో పాటుగా లేక దాని తరువాత మీకు హనుమద్లీలా తరంగిణి అనే హనుమద్ మాహత్యమును గాధలను స్వామి లీలలను హనుమాద్లీలాతరంగిణి పేర మీకు ఆన్దించూటకు సాహసిం చు చున్నాను . ఆ సాహసం లో భాగంగా హనుమద్లీలా తరంగిణి లోని ఒక కధను మీకు అందిస్తు న్నాను .దీనిని చదివి మీ అమూల్యమైన అభిప్రాయములు తెలుప గోరుతున్నాను . లైక్ లు వద్దు చదివి ఎలా ఉన్నది తెలిపిన మీకు ఇంకా బాగుగా అందించ గలుగుతాను .తమ ఆశీస్సులను అభిప్రాయాలను ఆశిస్తూ .. మీ రామానంద. హనుమద్లీలా తరంగిణి లడ్డు హనుమంతుడు ఒరిస్సా లో పూరి జగన్నాధ క్షేత్రం వుంది .అక్కడ శ్రీ కృష్ణ ,బల రామ ,సుభద్రా దేవి ల కర్ర విగ్రహాలున్నాయి .దీనినే దారుకా వనం అంటారు .ఇక్కడ దేవుని ప్రసాదాలను మట్టి కుండలతో వండి నైవేద్యం పెట్డారు .చూడ ముచ్చటగా వుంటుంది .సముద్రం ఆలయానికి దగ్గర గా వుంటుంది .చాలా అల్ల కల్లోలం గా వుంటుంది .ఆషాఢ శుద్ధ తదియ నాడు రధోత్సవం అత్యంత వైభవం గా జరుగు తుంది .లక్షలాది జనం వస్తారు .ఇక్కడి ప్రసాదాలు అంటూ ,ఎంగిలి లేకుండా అంతా కలిసి తినడం ప్రత్యేకత .అందుకనే ఎవరింట్లో నైన అంటూ సొంటు లేకుండా వుంటే సర్వం జగన్నాధం అంటారు .అది సామెత గా నిలిచి పోయింది .మహా భక్తుడు చైతన్య మహా ప్రభువు ఇక్కడి నుంచే తన శ్రీ కృష్ణ తత్వాన్ని దేశం అంతటా ప్రచారం చేశాడు .ఆయన ఆశ్రమం వుంది .శ్రీ ఆది శంకరా చార్యులు ”జగన్నాధ స్వామీ నయన పద గామీ భవతుమే .”అనే మకుటం తో జగన్నాధ స్తోత్రం రాశారు ..చాల అద్భుతమైన రచన .చదువుతుంటే మనసు పులక రిస్తుంది .”కదాచిత్ కాళి౦దీ” ‘అని ప్రారంభం అవుతుంది .భక్త కవి జయదేవుడు ఇక్కడి వాడే .ఆయన రచించిన గీత గోవిందం మధుర.భక్తికి నిదర్శనం అలాంటి మహాపుణ్య క్షేత్రానికి దగ్గరలోనే కోణార్క సూర్య దేవాలయం వుంది .దాని దగ్గర సముద్రం మీద సూర్యోదయ అస్తమయాలు చూడటం వింత అనుభూతి .. ఈ పూరీ క్షేత్రం ను ఒకప్పుడు సముద్రుడు తన ఉత్తుంగ కెరటాలతో ము౦చివేశాడు .జగన్నాధ మందిరం మునిగిపోయింది .ఆయన ఏమి చేయలేక శ్రీ రాముని దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి సముద్రుడు శ్రీ రాముని వంశం వాడు కనుక అతనికి చెప్పి మళ్ళీ ప్రమాదం రాకుండా చూడమని చెప్పాడు .రాముడు సముద్రున్ని పిలిపించి అలలతో ఆలయాన్ని ము౦చవద్దని హితవు చెప్పాడు .సరేనని వెళ్లి పోయాడు సముద్రుడు ..కొంత కాలమ్ బాగానే వున్నాడు .మళ్ళీ కెరటాలతో అలజడి సృష్టించాడట ..పాపం జగన్నాధుడు శ్రీరామునికి విషయం తెలియ జేశాడు .ఆయన ఆ౦జనేయుడిని పిలిచి సముద్ర తీరం లో ఉంది. సముద్రుడు ము౦చెత్తకుండా కాపలా కాస్తూ ఉ౦డమన్నాడట..రామాజ్న గా భావించి హనుమ కాపలా కాస్తున్నాడు .సముద్రుడు హనుమకు భయపడి జాగ్రత్తగానే వున్నాడు .కొంతకాలానికి హనుమ రాత్రిపూట కాపలా కాయకుండా తనకు ఇష్టమైన లడ్డులు తినటానికి అయోధ్య వెళ్లి తిని పొద్దున్నే వచ్చే వాడు ..ఇది గమనించిన సముద్రుడు మళ్ళీ విజ్రు౦భి౦చి కెరటాలతో అంతా ముంచేశాడు .మళ్ళీ శ్రీ రామునికి నివేదించాడు స్వామి ..రాముడు హనుమను పిలిపించి జిహ్వ చాపల్యంతో విధిని సరిగ్గా నిర్వహించక పోయినందుకు హెచ్చరించి సముద్ర తీరం లో ఎల్లవేళలా నిలిచి ఉండేట్లు చేసి కాళ్ళకు ఇనుప గొలుసులతో బంధింప జేశాడట ..మరి హనుమకు లడ్డులుఅంటే మహా ప్రాణం కనుక రోజూ జగన్నాదునికి లడ్డులు చేయించి చేయించి నైవేద్యం పెట్టె ఏర్పాటు చేశాడట అప్పటినుంచి .. సముద్రం అతి జాగర్తగా వుంది ఏ రకమైన ఇబ్బంది ఆలయానికి ,పూరీకి కల్గించలేదట .పూరి సముద్రపు ఒడ్డున ఇప్పటికి కాళ్ళకు గొలుసులతో వున్న హనుమ దర్శన మిస్తాడు. ఆయన్ను ఇక్కడ ”బేడీ హనుమాన్ ”అంటారు .బేడీలు అంటె. సంకెళ్ళు .జిహ్వాచాపల్యం హనుమకే ఇబ్బంది కలిగించిందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే కధ ఇది .దీనిని శ్రీ శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి గారు చెప్పారు . Bedi Hanuman: The Bedi Hanuman temple is situated on the left side of the Chakratirtha road leading from Subash Bose Chowk to Penthakata. Lord Jagannatha engaged Hanuman to protect Puri Dham from His Father-in-Low Ocean. Because sometimes the Ocean waves would enter Puri and people would suffer. Thus Hanuman was posted here by Jagannatha to guard so the ocean waves could not enter the town. One time, however Hanuman left this place, without informing Lord Jagannatha to visit Ayodhya. As a result the ocean waves entered the town and the people were in great distress. Lord Jagannatha brought Hanuman back from Ayodhya and bound him with the rope or bedi, ordered him to never leave this place and do his duty nicely. Hanumanji left this place as everyday he would be only fed with Khichadi prasadam. Wanting to relish delicious food he secretly had visited ayodhya at night. After this whole incident Lord Jagannath ordered his servants to supply special mahaprasadam for Hanumanji daily. Even today this deity of Hanuman is offered special Laddus in the temple. Because Hanuman is situated near the Ocean (daria) He is also known as Daria Hanuman. another story about this Bedi Hanuman, or Chained Hanuman In Puri, Orissa not far from the famous Jagannath Temple is a small temple, quite unknown and architecturally insignificant, which has an interesting tale behind it. This tale illustrates how mans limitless imagination has woven together characters from different epics. The locals call it the temple of Bedi Hanuman, or Chained Hanuman. The temple is also known as Daria Mahabir because it is on the seashore (daria means sea and Mahabir is another name of Hanuman). Bedi means rope. Though the present Jagannath Temple was built in the 7th century AD, there are references to a temple at Puri in the ancient scriptures. The legend goes like this. When the Jagannath Temple was first built, Varuna, the God of the Sea, wanted to pay his respects. So he came right up to the temple. The waves began to lash against the temple walls and the structure was endangered. Hence Lord Vishnu had the temple shifted a bit inland. He also had a small shrine built on the shore and ensconced Hanuman in it. It was Hanumans duty to prevent Varuna from entering the temple of Jagganath. Whenever Varuna tried to move towards the Jagannath Temple, Hanuman threatened him with his mace and Varuna hastily withdrew. Puri is in one of the poorest regions of India. All Hanuman got to eat was lentils and rice. Hanuman was a gourmet and was used to being served all kinds of delicacies. He especially began to crave for various sweetmeats his devotees offered him in Ayodhya, the capital city of Ramas kingdom. Hanuman, of course, has a permanent place in the city of his Lord. So one day he abandoned his post and left for Ayodhya. Varuna was waiting for an opportunity like this and he lost no time in reaching the gate of the Jagannath temple. Lord Vishnu had to intervene again. The Jagannath temple was shifted inwards one more time. Hanuman was called and soundly admonished. He promised not to fail this time. But the craving for good food was too much to bear. Hanuman was compelled to desert his duty again. The Jagannath Temple was relocated again. But Vishnu was not taking any chance now. This time he bound Hanuman in chains so that he could not run away. To this day he stands chained to a stake on the shore preventing Varuna from encroaching on the land that lies between the sea and the Jagannath temple. And he has done his job well, because the sea has stayed where it was and the Jagannath Temple is safe.
Posted on: Sun, 14 Dec 2014 15:44:50 +0000

Recently Viewed Topics




© 2015