బాబు పాలనకు 30 - TopicsExpress



          

బాబు పాలనకు 30 రోజులు రుణమాఫీ హామిని నిలబెట్టుకోవడంలో విఫలమవుతామేమోనన్న ఆందోళన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉంది. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. హైదరాబాద్ పరిసరాల్లో చదువుతున్న ఆంధ్ర విద్యార్ధుల పరిస్ధితిని, వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియక ప్రభుత్వం తల పట్టుకుంది. ఉద్యోగుల పంపిణీ కూడా వివాదంగా తయారైంది. తాజాగా ఉమ్మడి గవర్నర్ పాలన పోలీసుల నియంత్రణాధికారాలు గవర్నర్‌కు అప్పగించడం అంశం వివాదంగా మారింది. చంద్రబాబు ఐదు హామీలు ఇచ్చి నెలైంది. సంతకాలు చేశారు. ఇందులో ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 60కు పెంచడం మినహా మిగతా అంశాలపై ఇంకా స్పష్టత లేదు. రైతుల రుణమాఫీపై రైతుల విశ్వాసం సన్నగిల్లుతోంది. పెన్షన్లను అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తామన్నారు. కాని అప్పటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పలేమని ఉన్నతాధికారులంటున్నారు. బెల్ట్‌షాపుల రద్దు చేశామని చెప్పినా వాస్తవానికి ఆ అంశం గురించి పట్టించుకునే వారు లేరు. రైతుల రుణమాఫీకి సంబంధించి ఏ మేరకు రుణాలు మాఫీ చేస్తారనే దానిపై ప్రభుత్వం గందరగోళంలో ఉంది. ఈ రుణాలను మాఫీ చేసేందుకు తగిన నిధులు ప్రభుత్వం వద్దలేవు. దీంతో గొప్పగా ప్రచారం చేసుకున్న ఈ హామిని నిలబెట్టుకోవడంలో విఫలమవుతామేమోనన్న ఆందోళన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉంది. అధికారంలోకి వచ్చాక నగరం గ్యాస్ పేలుడు, బియాస్ నదిలో విద్యార్ధులు గల్లంతు, చెన్నై, తిరువళ్లూరులో భవనం కూలిన ఘటనలో ఉత్తరాంధ్రకు చెందిన కూలీలు మృతి చెందడం విషాదం. రాష్ట్రంలో ఆశించిన వర్షాలు లేక కరవు విలవిలలాడుతోంది. andhrabhoomi.net/content/b-55 ప్రపంచానికే పాఠాలు నేర్పిన బాబు నెలరోజుల పాలన ప్రజలు, పరిశీలకులను నిరుత్సాహపరించింది. ఇప్పుడు కెసిఆర్ బెటర్ అంటున్నారు అంతా. [NAIDUS FIRST REPORT CARD, Times, July 8,2014. Cut to July 8: The euphoria so visible on Day 1 is tough to spot now. Even the party men arent as excited anymore. Farmers are impatient and losing faith in the government, as Naidus waiver assurance still awaits implementation. The committee appointed to look in to the issue hasnt made much breakthrough yet, while the chief minister himself has failed to successfully lobby with the Centre for support on the matter. On the education front too, there isnt much to write home about as students pinning their hopes on the fee reimbursement scheme still arent sure just who would support them and pay their bills now. “K Chandrasekhar Rao has at least made it clear that he will implement the fee reimbursement scheme for T-students. Instead of clearing the air about carrying the scheme forward in AP, Naidu is insisting that KCR should extend the scheme to AP students studying in Hyderabad. What about the fate of students studying in AP?“ asked an angry parent, G Narasimhara Rao. About two lakh students are anxiously wait ing to secure a seat in an engineering college for the last two months. Observers, disappointed with Naidus performance so far, claim that the CM “does not appear to be in control this time around.“ Their list of complaints also include the AP chief s failure to resolve the Nagarjunasagar water crisis or put to rest the growing speculation over the location of the new state capital. Naidu is looking confused. He is focusing on the issues of `settlers in Hyderabad and, in the process, ignoring the grievances of those living in the Seemandhra region. This is not wise,“ observed BJP senior leader, Jammula Syam Kishore, suggesting that the AP CM turn his attention towards the governance of AP immediately. epaperbeta.timesofindia/Article.aspx?eid=31809&articlexml=NAIDUS-FIRST-REPORT-CARD-08072014002022]
Posted on: Thu, 10 Jul 2014 05:55:56 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015