మన దేశంలో పోరాట వీరులకు - TopicsExpress



          

మన దేశంలో పోరాట వీరులకు దొరికే బహుమతి ఇదే. భగత్‌సింగ్ గురించి అందరికీ తెలిసిందే. అల్లూరి వారిని దారిదోపిడీ దొంగగా ప్రకాశం పంతులు గారు విమర్శించారంటారు. అసలు ఈ కాంగ్రెస్ రక్తంలోనే ఏదో వైరస్ ఉన్నట్టుంది. ఇంతకీ నేతాజీగారిని ఎందుకు అరెస్ట్ చేసారనేది ఎవరికైనా తెలుసా? అలాగే శాస్త్రిగారి విమాన ప్రమాదానికి కారణం ఎప్పటికైనా బయటకొస్తుందా?
Posted on: Mon, 16 Sep 2013 07:47:16 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015