మరికొన్ని ఆ౦గ్లపదాలకి - TopicsExpress



          

మరికొన్ని ఆ౦గ్లపదాలకి తెలుగుపదాలు నేనుసేకరి౦చినవి/ప్రయత్ని౦చినవి ఇస్తున్నాను. తప్పులు౦టేసవరణలు సూచి౦చి,ఒప్పులనుమరి౦త చక్కదిద్ది మిత్రులు సహకరిస్తారని ఆశ. ౧.software........౧.మృదుసామగ్రి ౨.మేధోత్పాదము మేథజనన౦ 3. మృదుసని(మృదుసమాచారనిధి) ౪. గణన ఉపయుక్తం/ఉపకరణం,ఉపయోగీకరణ ౨.hardware........౧.లోహసామగ్రి ౨.కర్మోత్పాదము కర్మజనన౦ ౩.e-mail : ౧ మెరుపుటపా ౨ విద్యుల్లేఖ,మెరుపుతపా,విద్యుల్లేఖిని ,ఇటపా ౪.online : ౧.యదాతథమార్గము ౨.అ౦తర్జాలదారి, అ౦తర్జాలపద్దతి ౩.ప్రస్తుతముజరుగుచున్న‌ ౪.అ౦దుబాటులో ౫.internet :౧.జాలంతరము ,లోగూడు,లోజాలము ౨.అంతర్జాలము ౬.sms(short message service): స౦క్షిప్తస౦దేశసేవ‌ (స౦.స౦.సే) ౭.search :౧.పరిశోధించుట ౨.వెతుకుట ౮.network : జాలాకార వ్యవస్థ ౯.control panel:నియ౦త్రణవ్యవస్థ‍ ౧౦.update :తాజా/తాజాపరచు ౧౧. electric charge:విద్యుదావేశం, ౧౨. recharge :పునరావేశం. ౧౩.default settings:స్వశక్తిప్రేరిత ఏర్పాట్లు ౧౪. optional settings: ఎ౦పికచేసుకొనే ఏర్పాట్లు ౧౫.internal settings:అ౦తర్గత‌ఏర్పాట్లు ౧౬.outer settings :బాహ్య ఏర్పాట్లు ౧౭.spyware :సమాచారచోర మృదుసని/మేథోత్పాదిని ౧౮.malware :అపకార మృదసని/మేథోత్పాదిని ౧౯.www(world wide web):అ౦తర్జాతీయజాల౦, భూప్రప౦చ‌వ్యాప్తిజాలము ,భూవ్యాప్తజాలము ౨౦.web browsing :యాధృచ్ఛికా౦తర్జాలవెదుకులాట‌ ౨౧.programme:కార్యక్రమము,కార్యక్రమపట్టిక‌ ౨౨.download :సమాచార‌ బదిలీ ,సమాచారదిగుమతి ౨౩.application:కార్యనిర్వహణ ఉపకరణము,దరఖాస్తు ౨౪.software application : మేథోత్పాదకార్యనిర్వహణ ఉపకరణము మేథోజనిత‌కార్యనిర్వహణ ఉపకరణము వినియోగ మృదు సామగ్రి ౨౫.errors:తప్పుడుఫలితాలు ౨౬puter:గణనసాధనము/య౦త్రము ౨౭.firewall: హానికరదాడినిరోధి అగ్నినిరోధి ౨౮.RAM(random access memory):యధేచ్ఛగా అ౦దుబాటు సమాచారనిధి(య.అ౦.స) ౨౯.ROM ( read only memory) :చదువుటకు మాత్రమేవీలయినసమాచారనిధి(చ.మా.స) ౩౦. hacking:సమాచారచోరి కోయుట‌ ౩౧.LAN(local area network):స్థానికజాలాకారవ్యవస్థ‌(స్థాజావ్య‌) ౩౨.WAN(wide area net work):విశాలజాలాకారవ్యవస్థ‌ (విజావ్య‌) ౩౩.id :గుర్తి౦పు ౩౪.pass word :అనుమతిపదము ౩౫.security code:రక్షకగుర్తు ౩౬.Scanning :సూక్ష్మపరీక్ష‌ ౩౭.upgrade :స్థాయిపెంచు, అభివృద్ధి చేయు ౩౮.upload :సమాచారఎగుమతి ౩౯.Operating system(os):పనిచేయి౦చువ్యవస్థ‌ ౪౦.mother board:ముఖ్యవలయాలఆధారము ౪౧. switch:మీట‌ ౪౨.modem:సమాచారపరివర్తనీయసాధనము(స.ప.సా) ౪౩.printer :ముద్రాపకుడు, అచ్చుయంత్రం ౪౪.data processing:సమాచార విశ్లేషణ‌ ౪౫.data base:సమాచారనిధి ౪౬.data base management system (DBMS):సమాచారనిధి నిర్వహణ వ్యవస్థ‌ ౪౭.server: సమాచారనిధియ‌౦దుబాటునియ౦త్రణ‌వ్యవస్థ(సయ౦నివ్య) ౪౮.spam:అవా౦ఛిత మెరపుటపా/గుత్తమెరపుటపా ౪౯mand prompt:ఆదేశము కొరకు సిద్ధ౦ ౫౦.pop ups:అనుమతిలేని గవాక్షాలు(వి౦డోస్). ౫౧. engineer:సా౦కేతికనిపుణుడు ౫2.engineering:సా౦కేతికశాస్త్రము ౫౩.nuclear engineering :అణు సాంకేతిక శాస్త్రము ౫౪.sanitary engineering : పారిశుద్ధీకరణ సాంకేతిక శాస్త్రము ౫౫. civil engineering : ప్రజాస౦బ౦ద సా౦కేతిక శాస్త్రము ౫౬. mechanical engineering :యా౦త్రికసా౦కేతిక శాస్త్రము ౫౭.chemical engineering :రసాయనక‌సా౦కేతికశాస్త్రము ౫౮.aeronautical engineering :వైమానికసా౦కేతికశాస్త్రము ౫౯.technology: సాంకేతిక విజ్ఞానం ౬౦.technologist:సా౦కేతికవిజ్ఞాన నిపుణుడు ౬౧.recombinant technology జన్యు మార్పిడిసాంకేతిక విజ్ఞానశాస్త్రము ౬౨.bio technology జీవప్రక్రియసాంకేతిక విజ్ఞానశాస్త్రము ౬౩.medical technology వైద్య సాంకేతిక విజ్ఞాన‌శాస్త్రము ౬౪.biodiversity technology : జీవ వైవిధ్యసాంకేతిక విజ్ఞాన‌శాస్త్రము ౬౫.polytechnic :బహుళ‌సాంకేతిక విద్య ౬౬. open university:సార్వత్రిక విశ్వవిద్యాలయము ౬౭. save:జాగ్రత్తపరచు,దాచు ౬౮. cut:కత్తిరి౦చు ౬౯. copy:నకలుతీయు ౭౦. paste:అ౦టి౦చు ౭౧. delete:తొలగి౦చు ౭౨.undo:నిరర్థకముచేయు,తిరగదోడు ౭౩.browser:విహారస్థలి,విహారిణి ౭౪.programming language :నిర్దేశకభాష,కార్యభాష‌ ౭౫.keyboard :కీలక ఫలకం. . ౭౬.Arsenic :తాలము; పాషాణము ౭౭.aluminium:సీమవెండి,స్ఫటము ౭౮.tin:వంగము; తగరము,సత్తు ౭౯.steel:ఉక్కు. ౮౦.zinc:యశదము; తుత్తునాగము ౮౧.bronze:కంచు ౮౨.brass:ఇత్తడి; పిత్తలము. ౮౩.mercury:పాదరసము బుధుడు. ౮౪.manganese:మాంగనము ౮౫,graphite:నల్లసీసం. ౮౬.lead :సీసం ౮౭.mica:అభ్రకము ౮౮.quartz: కాచమణి ౮౯.crystal:స్ఫటికము. ౯౦.alum:పటిక. ౯౧.blue vitriol : మైలతుత్తం. ౯౨.biology : జీవశాస్త్రం. ౯౩.sociology :సామాజిక శాస్త్రం. ౯౪.ecology :జీవావరణ/పర్యావరణ శాస్త్రం. ౯౫.archeology :పురాతత్త్వ శాస్త్రం ౯౬.tropology :రూపకాలంకారము. ౯౭.topology :స్థిర ధర్మ(లక్షణ)శాస్త్రం. ౯౮.mythology :పురాణ గాథా సర్వస్వం ౯౯.pathology :వ్యాధి విజ్ఞాన శాస్త్రం, రోగ లక్షణ శాస్త్రం. ౧౦౦.astrology :జ్యోతిశ్శాస్త్రం ౧౦౧.numerology :సంఖ్యా శాస్త్రం ౧౦౨.Gynecology :స్త్రీ రోగవిజ్ఞానశాస్త్రం. ౧౦౩.Psycology :మానసికశాస్త్రము ౧౦౪.phycology :శైవల(నీటిపాఁచి)శాస్త్రం ౧౦౫.methodology :పరిశోధనపద్ధతి ౧౦౬.meteorology :వాతావరణశాస్త్రం ౧౦౭.hydrology :జలధర్మశాస్త్రం ౧౦౮.minerology :ఖనిజ విజ్ఞాన శాస్త్రం ౧౦౯.radiology :వికిరణ చికిత్సా విజ్ఞాన శాస్త్రం ౧౧౦.anthropology :మానవ పరిణామ శాస్త్రం ౧౧౧.zoology :జంతుశాస్త్రం ౧౧౨.technology :సాంకేతిక పరిజ్ఞానం/ విజ్ఞానం ౧౧౩.geology :భూగర్భ శాస్త్రం, భూ విజ్ఞాన శాస్త్రం ౧౧౪.terminology :పరిభాష ౧౧౫.nephology :మేఘవిజ్ఞానం. ౧౧౬.nephrology :మూత్రపిండ శాస్త్రం ౧౧౭.Gemology:రత్నాలశాస్త్రము ౧౧౮.virology :విషరోగక్రిమి శాస్త్రం. ౧౧౯.Anthology:పూలశాస్త్ర౦ ౧౨౦.Entomology:కీటకశాస్త్రం ౧౨౧.Etymology:శబ్దవ్యుత్పత్తిశాస్త్రము: ౧౨౨.Ornithology:పక్షి శాస్త్రం ౧౨౩.Graphology:చేతివ్రాతవిశ్లేషణశాస్త్ర౦ ౧౨౪.histology:కణజాలశాస్త్ర౦ ౧౨౫.microbiology:సూక్ష్మజీవశాస్త్రం ౧౨౬.Heterology :విధర్మత ౧౨౭.Anatomy :శారీరనిర్మాణ శాస్త్రము; శరీరవ్యవచ్ఛేద శాస్త్రము. ౧౨౮.astronomy :ఖగోళ శాస్త్రం, అంతరిక్షాధ్యయనం ౧౨౯.autonomy : స్వయం ప్రతిపత్తి, ౧౩౦.mastoidectomy :స్తనచ్ఛేదన. ౧౩౧.metonomy :అర్థవిస్తృతి ౧౩౨.vasectomy:శుక్రవాహిక ఛేదన‌ ౧౩౩.tubectomy :అండవాహికాచ్ఛేదనం ౧౩౪.economics :ఆర్థికశాస్త్రం, అర్థశాస్త్రం. ౧౩౫.statistics :గణాంకశాస్త్రం, సాంఖ్యక శాస్త్రం. ౧౩౬.dynamics :గతిశాస్త్రం ౧౩౭.statics :స్థితిశాస్త్రం ౧౩౮.mechanics :యాంత్రిక శాస్త్రం. ౧౩౯.electronics :విద్యుత్కణశాస్త్రం. ౧౪౦.Accoustics :ధ్వనిశాస్త్రము. ౧౪౧.mystic :రహస్యవాది; ౧౪౨.analytic :విశ్లేషణాత్మక.,వివరణాత్మక‌ ౧౪౩.critic :విమర్శకుడు, ౧౪౪.energetics :శక్తిశాస్త్రం ౧౪౫.Specific :అవశ్యమైన; నిర్ణీతమైన; నిర్దిష్టమైన,ప్రత్యేకమైన ౧౪౬.optics : కాంతి శాస్త్రం, దృశాశాస్త్రం ౧౪౭.romantic :శృ౦గార, కాల్పనిక. ౧౪౮.Esthetics :శృంగారశాస్త్రము;రసజ్ఞాన శాస్త్రము, ౧౪౯.synthetic :కృత్రిమ,సంయోజిత(ఒకదానితోకలపబడిన). ౧౫౦.genetics :జన్యుశాస్త్రం,జీవ్యుత్పత్తిశాస్త్రము. ౧౫౧.Domestic :గృహసంబంధ; స్వదేశీయ; దేశీయ ౧౫౨.gymnastics :కసరత్తు, సాము, వ్యాయామం. ౧౫౨.elastic :స్థితిస్థాపక, సాగే, వ్యాకోచక ౧౫౩.dramatic :నాటకీయ;విచిత్ర, ఆకస్మిక. ౧౫౪.lyric :భావగీతం. ౧౫౫.scientific :శాస్త్రీయ, వైజ్ఞానిక. సశేష౦
Posted on: Sun, 21 Dec 2014 08:00:43 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015