మీరు కరెంటు ఇవ్వండి ... - TopicsExpress



          

మీరు కరెంటు ఇవ్వండి ... ......... మేము మాత్రం నీళ్ళు ఇవ్వం మీరు సినిమాలు ఇక్కడే తియ్యండి ... మేము మీకు ఇచ్చిన భూములు లాక్కుంటాం మీరు పరిశ్రమలు ఈడనే పెట్టండి ... .ఉద్యోగాలు మాత్రం మావాల్లకే ఇవ్వండి మీరు మాకు tax లు కట్టండి ... మేము మాత్రం మీ పిల్లలకి ఫీజులు కట్టం మీరు మా చానల్స్ చూడండి .... మేము మాత్రం మీ చానల్స్ రానివ్వం మీ పిలకాయలని మెడల్స్ తేనివ్వండి .... మేము వాటిని కొనేసుకుని మా ఖాతాలో ఎసేసుకుంటాం ఆంద్ర గవర్న్మెంట్ ని మెము తిడితె పడాలి. కాని మమ్మలని తిడితె ఇంకా ఆంద్ర పెత్తనం కొనసాగుతుంది అని చెప్తాం. మీరు మా దగ్గర నుండి నీళ్ళు బొగ్గు కావాలంటె మెము మొత్తం వాడుకున్న తర్వాతె మీకు ఇస్తాం, కాని మీరు మాత్రం మాకు కావాల్సినంత కరెంట్ ఇవ్వాలి. ఇవ్వకపొతె ఆంద్రొల్లు కుట్రదారులు గర్వం వున్నొల్లు. మిమ్మల్నే కాదు ..విగ్రహాల రూపంలో వున్నా మీ వారసత్వాలను కూడా బండ బూతులు తిడుతుంటాం ......మా వాళ్ళు అంతా చప్పట్లు కొడుతున్నారుగదా.. .కాశ్మీర్ ,మా తెలంగాణా పాకిస్తాన్ లో కలవాల్సినవి ..పాకిస్తాన్లో ఇంతే గదా ...జనం డెవలప్మెంట్ గురించి అడిగినప్పుడల్లా... ఇండియా ని తిడతారు ..మేము కూడా అంతే .....జనం ఏమన్నా కావాలి అంటే ఆంధ్రోల్లను తిడితే సరిపోతుంది చాలు ...ఖేల్ ఖాతం దూకాన్ బంద్.......ఒక్కడు కూడా కిక్కురుమనడు.. ........పునర్నిర్మాణం అంటే ఇదేగదరా బై .....బంగరు తెలంగాణా ఇలాగేగా వచ్చేది ... Krothapalli Srinivas Prasad
Posted on: Sat, 11 Oct 2014 13:02:23 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015