రాత్రి నేను చేసిన పోస్ట్ - TopicsExpress



          

రాత్రి నేను చేసిన పోస్ట్ కి బాగానే స్పందించారు. అందరు సమానమే అంటున్నారు. ఇది కూడా బాగుంది. కాని అందరూ సమానమే అని చెప్పే మీలో ఎంతమంది సమానంగా చూస్తున్నారు అనేది నా ప్రశ్న! అందరూ ఒక్కటే ఐతే సంఘంలో ఎందుకు వస్తున్నాయి ఇన్ని హెచ్చు తగ్గులు. మాట చెప్పినంత సులువు కాదు ఆచరించడం. అందరిని సమానంగా చూడగలిగితే? అలా చుసిన వాడు మనిషి కాదు మహర్షి అవుతాడు. మీ ఆత్మసాక్షి మీద చేయి వేసుకొని మీకు మీరు సమాధానం చెప్పుకోండి. నేను అందరిని సమానంగా చూస్తాను అని. నాకు కులపిచ్చి ఉందన్నారు. నేను సమానత్వం లేదు అంటున్నాను. ఎవరు చూస్తున్నారు సమానంగా? కంప్యూటర్ ముందు కుర్చుని మాట్లాడటం, కామెంట్ చేయడం కాదు. బయటికి వచ్చి లోకం చుడండి ఎలా ఉందో తెలుస్తుంది. అసలు సమానత్వం అవసరం లేదు. నేను చెప్పే 3పన్నుల్లో ఒక్కదానిని ఒక్క మాసం(నెల) పాటు ఆచరించండి. మీకాళ్ళకి మొక్కుతాను. ఎవరిని తిట్టకుండా, ఎవరి గురించి అతిగా ఆలోచించకుండా, ఎవరైనా తప్పు చేసిన చిరునవ్వుతో క్షమించండి. అప్పుడు నేను ఒప్పుకుంటాను. దీనికి ఒక యదార్ధ గాధ చెపుతాను... see next post..
Posted on: Sun, 15 Sep 2013 04:22:25 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015