రామోజీ, బాబు శాసిస్తారు - TopicsExpress



          

రామోజీ, బాబు శాసిస్తారు ఈ JP పాటిస్తాడు(విభజనకు OK చెప్పిన JP) [TDP తో పొత్తు ఉంటుందా అన్న NTV కాలర్ ప్రశ్నకు నో చెప్పని లోక్సత్త JP చౌదరి తెలంగాణ ఇవ్వండి, సీమ కు కూడా వేరే రాష్ట్రం ఇవ్వండి అన్న JP మాటల వెనక కుల ప్రయోజనం ఉందంటారు. ప్రకాశం లో ఒక మోస్తరుగా , గుంటూర్ ,కృష్ణ, వెస్ట్ గోదావరి లలో బలంగా ఉన్న బాగా రిచ్ అయిన కమ్మ కులస్థుల సహాయముతో తాను (ప్రకాశం జిల్లా కు చెందిన వారు JP) కానీ బాలయ్య కానీ CM కావచ్చు, మీడియా మద్దతు లేని కాపుల నుంచి గట్టి పోటీ ఉండదు అని భావిస్తున్న JP. (Oct 18,2013,Hindu. Is Union Minister Daggubati Purandeswari being seen as trouble-shooter for the Congress, who can pacify the dominant Kamma community in the Krishna Delta region and wean them away from the Samaikyandhra agitation? Whatever may have been her excuse to come to the city on Wednesday, speculation is that she came to give an important message to leaders of the powerful Kamma community in Krishna district. The Kamma community on Krishna -Delta region (Krishna, Guntur, West Godavari ,Praakasam Districts) is numerically small but is financially and politically very strong because of its unity and homegeneity of thought.) (Kiran Reddy to float new political party? Oct 10 , Indian Express, An interesting aspect of this is that Kiran is being reportedly encouraged by influential people belonging to a powerful community that he does not belong to. The interest for this community is that the launch of a new party by Kiran Reddy would cut into the vote bank of YS Jagan Mohan Reddy and thereby indirectly help the TDP gain power in the ensuing general polls. Sources said Kiran Reddy is now banking on the support of APNGOs to float the new party to cash in on the Seemandhra movement. newindianexpress/states/andhra_pradesh/Kiran-Reddy-to-float-new-political-party/2013/10/10/article1828665.ece) (New party, New Hopes-Oct 29,2013,Indian Express. Why are the Vijayawada MP Lagadapati RajGopal and Guntur MP Rayapati Sambasiva Rao repeatedly backing CM Kiran Reddy’s efforts to attack their party high command? Why is Rayapati talking about the possibility of a new party in December in support of Samaikyandhra? The buzz in the Congress circles is that a powerful community in Costal Andhra to which these two MPs belong is pressurizing Kiran Reddy to take on the AICC leadership against the proposed bifurcation of AP. The grapevine is that some of the powerful industrialists from this community have also assured the CM that they will lend him a helping hand in all matters to launch a new party, if he is ready to do so.Interestingly, Kiran’s purpoted new party plans are being discussed at length in the TDP (epaper.newindianexpress/178387/The-New-Indian-Express-Hyderabad/29-10-2013#page/4/2)] విడిపోదాం అన్న JP కొత్త రాజధానికి అయ్యే ఖర్చు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, కొత్త పరిశ్రమలు,నీటి పంపకం గురించి మాట్లాడరేమి? [సీమాంధ్ర రాజధానికి 5 -8 లక్షల కోట్లు-లక్ష ఎకరాల అవసరమన్నది ప్రాథమిక అంచనా ఇప్పుడు విభజన జరిగితే ఐటి రంగంలో ఆంధ్రా, రాయలసీమ యువతకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయి. మొత్తం ఐటి రంగం హైదరాబాద్ శివార్లు మాదాపూర్, కొండాపూర్, గచ్ఛిబౌలి వద్దే కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో ఐటి కంపెనీలు, వాటిలో పెట్టుబడులు, పని చేసే ఉద్యోగుల సంఖ్యలో తెలంగాణ అగ్రగామిగా ఉండగా, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమకు హైదరాబాద్‌లో ఉపాధి లభించదని సీమాంధ్రలో యువత ఆందోళన చెందడానికి ఇదొక ప్రధాన కారణమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన గణాంక వివరాలు స్పష్టంగా చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1157 ఐటి కంపెనీలు ఉన్నాయి. వీటిలో 16,368.3 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 3,27,351 మంది ఐటి వర్కర్లు వివిధ హోదాల్లో పని చేస్తూ నెలకు లక్షలాది రూపాయల వేతనం పొందుతున్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రా, రాయలసీమకు మిగిలిదే చిప్పే. (andhrabhoomi.net/content/it-1)] ఛత్తీస్‌గఢ్ రాజధాని నిర్మాణానికి ఆ రాష్ట్రం అడిగిందే రూ. 10 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం విదిల్చింది ఎంతో తెలుసా..? రూ. 400 కోట్లు. అదీ రెండు విడతల్లో! రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లయినా రూపుదిద్దుకోని కొత్త రాజధాని. దీనికి ఎవరు సమాధానం చెబుతారు?
Posted on: Sun, 19 Jan 2014 04:27:14 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015