స్మార్ట్ సిటీలు కడతాం - TopicsExpress



          

స్మార్ట్ సిటీలు కడతాం అని మన నాయకులు తెగ హామీలు ఇస్తున్నారు (Centre & State) అసలు స్మార్ట్ సిటీ అంటే ... పెద్ద బిల్డింగ్ లు , సిటీ అంతా వై ఫై (Wi Fi) , అందరి దగ్గర i-pods,Laptops,Smart Phones, విశాలమైన రోడ్లు ,మెట్రో రైలు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ , గ్రీన్ బిల్డింగ్స్ , ఆన్ లైన్ సర్వీసులు .... ఇవే అని మన నాయకులు అనుకుంటున్నారు ... స్మార్ట్ సిటీ అంటే ఇవి కాదు నాయకుల్లారా ... ప్రభుత్వ సేవలు , ఇతర సేవలు ప్రజలకు ఎంత త్వరగా (fast) , నాణ్యంగా (Quality), ఖచ్చితంగా (Accurate) ,అవినీతి లేకుండా (No Corruption) అందుతాయో అదే స్మార్ట్ సిటీ ... ఓ భారత మాత ! ఈ నాయకుల హామీల నుండి దేశాన్ని కాపాడు తల్లి !!!!!!!
Posted on: Sun, 14 Sep 2014 08:40:51 +0000

Trending Topics



----------------- A plane was
We are very proud to announce the opening of our 6th store in
Next Innovations WA3DMBFLYBL/BK Butterfly Refraxions 3D Wall Art,
The bank said it had acted cooperatively within the framework of

Recently Viewed Topics




© 2015