45 years back, on this Ghantasala Jayanthy (04-12-1969), a classic - TopicsExpress



          

45 years back, on this Ghantasala Jayanthy (04-12-1969), a classic telugu movie Ekavera was released starring NTR, kantarao, Jamuna, K R Vijaya. Dr C Narayana Reddy wrote dialogues , first time for this movie. Till then Dr C Narayana reddy wrote only songs for the movies. The movie was based on the novel written by Shri Viswaanatha Satyanarayana. K V Mahadevan gave melodious tunes for the literary values of Shri Devulapalli krishna sastry and Dr C Narayana Reddy songs. తొటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు తొటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు నవ్వులా అవి కావు నవ్వులా అవి కావు నవ పారిజాతాలు నవ్వులా అవి కావు నవ పారిజాతాలు రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు ఆ రాజు ఈ రోజు అరుదెంచునా ఆ రాజు ఈ రోజు అరుదెంచునా అపరంజి కలలన్నీ చిగురించునా తొటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను పాటలా ధర రాగ భావనలు కన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను పాటలా ధర రాగ భావనలు కన్నాను ఎల నాగ నయనాల కమలాలలో దాగి ఎల నాగ నయనాల కమలాలలో దాగి ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ అనురాగ మధుధారయై సాగనీ మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్... తొటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు https://youtube/watch?v=DsIIOOgUZho
Posted on: Thu, 04 Dec 2014 09:50:50 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015