Indra, Mitra, Varuna are associated with water and rain. They are - TopicsExpress



          

Indra, Mitra, Varuna are associated with water and rain. They are the earliest deities even per Vedas. Rama, Krishna come later… Vashista was called Maitra Varuni. In Ramayana, Valmiki (Vasistha and Viswamitra contemporary) compares Rama to be as great as Indra in all chapters… Krishna is after Rama.. Krishna is Contemorary of Vasisthas Grand Son Krishna Dwaipayana Veda Vyasa.. Before Kaliyugam Godavari/Gauthami seems to have the place of Ganga and Krishna was replaced with Yamuna in Indian culture….when Sapta Rishis went north along with SatyaVrata ancestor of Ikshwakus…. Agastya was said to have come from North to South to balance the movement of Sapta Rishis Krishna Dwaipayana son of Satyavati and Parashara(Vashista grand son) whose origins are Godavari Antarvedi.. and DevaVrat son of Ganga are step brothers. Saraswati was discovered later based on internal evidence of RigVeda itself... and it also seem have disappeared to become mythical Triveni at Prayaga… గానం : బాలు, మల్లికార్జున్ సాహిత్యం : సిరివెన్నెల సంగీతం : మణిశర్మ ఘల్లు ఘల్లు మని సిరి మువ్వలే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లు మని సిరి మువ్వలే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరి మబ్బు వాన బాణాలే వేయనీ నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ సీమలో ఈ వేళ రతనాలు ధారలే కురిసేలా జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ సీమలో ఈ వేళ రతనాలు ధారలే కురిసేలా ఘల్లు ఘల్లు మని సిరి మువ్వలే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా రాకసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ ఈ రక్తాక్షర లేఖనీ ఇపుడే పంపనీ అన్నెం పున్నెం ఎరగని మా సీమకి రా రమ్మనీ ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ తొలగింది ముప్పు అని నీలి మబ్బు మనసార నవ్వనీ చిరుజల్లు మునుపు మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమై పాడెలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈ వేళ జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ సీమలో ఈ వేళ రతనాలు ధారలే కురిసేలా భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకగా ఆకశాన్నే ఇల దించరా కురిసే వానగ మారని యాతన తీర్చగా మా తల రాతలు మార్చగా ఈ జలయఘ్నము సాక్షిగా తలనే వంచరా మహరాజు కాలి సమిదల్లె మారి నిలువెల్లా వెలెగెరా భోగాన్ని విడిచి త్యాగన్ని వలచి తాపసిగానిలిచెరా జనక్షేమమే తన సంకల్పంగా తన ఊపిరే హోమజ్వాలలుగా స్వర్గాన్నే శాసించెరా అమృతములు ఆహ్వానించెనురా జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ సీమలో ఈ వేళ రతనాలు ధారలే కురిసేలా ఘల్లు ఘల్లు మని సిరి మువ్వలే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరి మబ్బు వాన బాణాలే వేయనీ నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ సీమలో ఈ వేళ రతనాలు ధారలే కురిసేలా జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ సీమలో ఈ వేళ రతనాలు ధారలే కురిసేలా youtube/watch?v=AP-gNZnKKkc
Posted on: Fri, 09 Jan 2015 19:28:00 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015