Oh that my people had hearkened unto me, and Israel had walked in - TopicsExpress



          

Oh that my people had hearkened unto me, and Israel had walked in my ways! I should soon have subdued their enemies, and turned my hand against their adversaries. The haters of the LORD should have submitted themselves unto him: but their time should have endured for ever. He should have fed them also with the finest of the wheat: and with honey out of the rock should I have satisfied thee. Psalms:81:13-16 అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు! అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగ ద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును. అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కీర్తనలు 81: 13-16 are you ready to hear what God is saying??????? :)
Posted on: Wed, 04 Dec 2013 09:32:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015